Jump to content

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఆర్‌కే గురించి బాగా వైర‌ల్ అవుతున్న కొన్ని విష‌యాలు


Hydrockers

Recommended Posts

గ‌త జ‌న్మ‌లో  ఆర్‌కే ఆడ‌పుట్టుక పుట్టాడ‌ట. అంతేకాదు చంద్ర‌బాబును గాఢంగా ప్రేమించాడ‌ట‌. ఆర్థిక అస‌మాన‌త‌ల‌తో ఇద్ద‌రూ పెళ్లి చేసుకోలేక పోయార‌ట‌. అమ‌ర ప్రేమికురాలిగా ఆర్‌కే మాత్రం జీవితాంతం పెళ్లి చేసుకోలేద‌ట‌. చంద్ర‌బాబు మాత్రం పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని...అప్పుడ‌ప్పుడు ఆర్‌కే ద‌గ్గ‌రికి వ‌చ్చిపోయేవాడ‌ట‌. ఈ విష‌యాల‌న్ని ఇటీవ‌ల ఓ జ్యోతిష్యుడు ఆర్‌కే కుటుంబ స‌భ్యుల‌కు చెప్పాడ‌ట. కుటుంబ స‌భ్యుల నుంచి స‌మాచారం తెలుసుకున్న‌ప్ప‌టి నుంచి బాబుపై ఆర్‌కేలో మ‌రింత ప్రేమ పెరిగింద‌ట‌. ఆర్‌కేలో ఏదో ‘తేడా’ క‌నిపిస్తుందోన‌ని....ఆయ‌నకు అత్యంత స‌న్నిహిత మ‌హిళ ఇటీవ‌ల ఓ జ‌ర్న‌లిస్టు ప్ర‌ముఖుడితో చెప్పి వాపోయింద‌ట‌.

ఇటీవ‌ల  లోకేశ్‌, భువ‌నేశ్వ‌రి మ‌ధ్య సంభాష‌ణ అంటూ మ‌రో అంశం వైర‌ల్ అవుతోంది.  ‘చిన‌బాబు ఆ ఆర్‌కే ఆడ‌ది కాక స‌రిపోయింది గానీ, లేక‌పోతేనా నా బ‌తుకు బ‌స్టాండ్ అయ్యి ఉండేదేమో’ అని లోకేశ్‌తో భువ‌నేశ్వ‌రి అన్నార‌ట‌. ‘ఏమైంద‌మ్మా’ అని లోకేశ్ అమాయ‌కంగా త‌ల్లిని ప్ర‌శ్నించాడ‌ట‌. ‘అదేమిట్రా మీ నాన్న గురించి నాకంటే ఆ ఆర్‌కేకే బాగా తెలిసిన‌ట్టుంది. భార్య‌గా నాకు మాత్ర‌మే తెలియాల్సిన విష‌యాలు...ఆయ‌న‌కెలా తెలుస్తున్నాయో ఏమీ అర్థం కావ‌డం లేదు. పొర‌పాటున ఆయ‌న కానీ ఆడ‌దై పుట్టింటే నా ప‌రిస్థితి ఏంటో అనే బెంగ అప్పుడ‌ప్పుడు న‌న్ను మ‌న‌శ్శాంతిగా ఉండ‌నివ్వ‌డం లేదు బాబు’ అని వాపోయార‌ట‌. 

  • Haha 2
Link to comment
Share on other sites

kerosene kitti : babu nuv cheppu vaadni kottamani dappu

babu : nuv kottaraaa

kerosene kittu : ammahhhh abbbahhhh abbahhhh aaaaaaaahhhhhh

mind blockuuu mindblockuu mind blockuuu babu nee vennupotu mindblockuuuuuuuuuu

  • Haha 2
Link to comment
Share on other sites

9 minutes ago, Hydrockers said:

గ‌త జ‌న్మ‌లో  ఆర్‌కే ఆడ‌పుట్టుక పుట్టాడ‌ట. అంతేకాదు చంద్ర‌బాబును గాఢంగా ప్రేమించాడ‌ట‌. ఆర్థిక అస‌మాన‌త‌ల‌తో ఇద్ద‌రూ పెళ్లి చేసుకోలేక పోయార‌ట‌. అమ‌ర ప్రేమికురాలిగా ఆర్‌కే మాత్రం జీవితాంతం పెళ్లి చేసుకోలేద‌ట‌. చంద్ర‌బాబు మాత్రం పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని...అప్పుడ‌ప్పుడు ఆర్‌కే ద‌గ్గ‌రికి వ‌చ్చిపోయేవాడ‌ట‌. ఈ విష‌యాల‌న్ని ఇటీవ‌ల ఓ జ్యోతిష్యుడు ఆర్‌కే కుటుంబ స‌భ్యుల‌కు చెప్పాడ‌ట. కుటుంబ స‌భ్యుల నుంచి స‌మాచారం తెలుసుకున్న‌ప్ప‌టి నుంచి బాబుపై ఆర్‌కేలో మ‌రింత ప్రేమ పెరిగింద‌ట‌. ఆర్‌కేలో ఏదో ‘తేడా’ క‌నిపిస్తుందోన‌ని....ఆయ‌నకు అత్యంత స‌న్నిహిత మ‌హిళ ఇటీవ‌ల ఓ జ‌ర్న‌లిస్టు ప్ర‌ముఖుడితో చెప్పి వాపోయింద‌ట‌.

ఇటీవ‌ల  లోకేశ్‌, భువ‌నేశ్వ‌రి మ‌ధ్య సంభాష‌ణ అంటూ మ‌రో అంశం వైర‌ల్ అవుతోంది.  ‘చిన‌బాబు ఆ ఆర్‌కే ఆడ‌ది కాక స‌రిపోయింది గానీ, లేక‌పోతేనా నా బ‌తుకు బ‌స్టాండ్ అయ్యి ఉండేదేమో’ అని లోకేశ్‌తో భువ‌నేశ్వ‌రి అన్నార‌ట‌. ‘ఏమైంద‌మ్మా’ అని లోకేశ్ అమాయ‌కంగా త‌ల్లిని ప్ర‌శ్నించాడ‌ట‌. ‘అదేమిట్రా మీ నాన్న గురించి నాకంటే ఆ ఆర్‌కేకే బాగా తెలిసిన‌ట్టుంది. భార్య‌గా నాకు మాత్ర‌మే తెలియాల్సిన విష‌యాలు...ఆయ‌న‌కెలా తెలుస్తున్నాయో ఏమీ అర్థం కావ‌డం లేదు. పొర‌పాటున ఆయ‌న కానీ ఆడ‌దై పుట్టింటే నా ప‌రిస్థితి ఏంటో అనే బెంగ అప్పుడ‌ప్పుడు న‌న్ను మ‌న‌శ్శాంతిగా ఉండ‌నివ్వ‌డం లేదు బాబు’ అని వాపోయార‌ట‌. 

Endi raa...ee aadingi raathalu..thupuk

Link to comment
Share on other sites

2 minutes ago, Hydrockers said:

Just like Rk uncle anta.com news lu

Asala aa sendalam enduku sadavatam???

Kompadeesi nuv genuine sakshit reader vaa endhi ...adi inka sendalam ... Boothu kitti gadu ..kaneesam.heroines gurinchi aina rastadu .... Aa sakshit lo jalaga ne hero ..veroine and item girl...

Link to comment
Share on other sites

Ekkadi news lu ra nayana...  I wish Corona edo vachi ee scrap antha pothe baagunnu...  Tik tok cheyadaniki chetha interviews teesukodaniki chetha protests ki annitiki answer ade la vundi... 

Link to comment
Share on other sites

2 minutes ago, Bentonville said:

Asala aa sendalam enduku sadavatam???

Kompadeesi nuv genuine sakshit reader vaa endhi ...adi inka sendalam ... Boothu kitti gadu ..kaneesam.heroines gurinchi aina rastadu .... Aa sakshit lo jalaga ne hero ..veroine and item girl...

Kaka adhi sakshi kuda kadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...