Jump to content

Chicago Subbarao


Jombo0108

Recommended Posts

  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Dippindots

    11

  • Battu123

    4

  • sattipandu

    2

  • Jombo0108

    2

1 minute ago, hunkyfunky said:

Saw him for a second in aha OTT launch video

He apparently has full time job and their latest and last video in Dallas is very good...

He works for Micron I think. 

Link to comment
Share on other sites

1 hour ago, Cathedral said:

He moved to Dallas, so batch breakup ayindi

 

1 hour ago, sattipandu said:

hmmmm 

He moved to India and trying for lead actor roles.. Intlo vallu Instagram lono dentlono choopincharu..

Link to comment
Share on other sites

  • 8 months later...

'బిగ్ బాస్' 3 కంటెస్టెంట్ నటి పునర్నవి భూపాలం నిన్న(బుధవారం) ఇన్స్టాగ్రామ్ లో తన ఫొటో షేర్ చేస్తూ ''చివరకు.. ఇది జరుగుతుంది'' అని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో పునర్నవి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఆమె చేతిని పట్టుకుని ఉన్నాడు.. అంతేగాక పున్నూ ఫింగర్ కి డైమండ్ రింగ్ కూడా ఉంది. దీంతో పునర్నవి నిశ్చితార్థం జరిగిందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాబోయే భర్తను చూపించాలంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్టుగా ''నేను ఎస్ చెప్పాల్సి వచ్చింది.. ఉద్భవ్ నేను కలిసి రేపు బిగ్ డే గురించి మీకు చెప్తాను'' అని పునర్నవి ఇన్స్టా లో పోస్ట్ పెట్టింది. దీంతో ఉద్భవ్ ని పున్నూ పెళ్లి చేసుకోబోతుందని అతని గురించి ఆరా తీశారు. యూట్యూబర్ అయిన ఉద్భవ్ రఘునందన్ పలు షార్ట్ ఫిలిమ్స్ లలో నటించాడు. 'చికాగో సుబ్బారావు' అనే యూట్యూబ్ ఛానల్ ని నిర్వహిస్తున్నాడు.

 

ఇదే సమయంలో ఉద్భవ్ రఘునందన్ ఇన్స్టాగ్రామ్ లో పునర్నవి భూపాలం తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశాడు. 'ఆమె ఎస్ చెప్పింది. రేపు బిగ్ డే గురించి మీకు చెప్పడానికి వెయిట్ చేయలేకపోతున్నాం' అని పోస్ట్ పెట్టాడు. దీంతో పునర్నవి - ఉద్భవ్ పెళ్లి ఫిక్స్ అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఒక వారం క్రిందట ఉద్భవ్ పోస్ట్ చూస్తే ఇదంతా వారిద్దరూ కలిసి చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించేమో అనే అనుమానం కలుగుతోంది. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ పునర్నవితో ఉంటుందని.. అతి త్వరలో మీకు చూపించడానికి వెయిట్ చేయలేకపోతున్నాను.. నవంబర్ 13ను మార్క్ చేసి పెట్టుకోండి అని ఉద్భవ్ ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఆహా కోసం పవన్ సాధినేని దర్శకత్వం వహించనున్న 'పర్మినెంట్ రూమ్ మేట్స్' తెలుగు రీమేక్ లో పునర్నవి - ఉద్భవ్ కలిసి నటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉద్భవ్ - పునర్నవి ఇద్దరూ ఊరిస్తూ వస్తున్న బిగ్ డే వెబ్ సిరీస్ కి సంబంధించిన అప్డేట్ అయ్యుంటుందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి ఫిక్స్ అయిందా లేదా ఇదంతా ప్రమోషన్స్ లో భాగమేనా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

29, OCTఆరోగ్యం రాజకీయం పై పుకార్లకు రజినీ చెక్29, OCTక్యూట్ త్రిషలో వైల్డ్ యాంగిల్ చూశారంటేనా?29, OCTనాభి సుందరి ఝంఝాటం ఏమిటో అలా29, OCTసంక్రాంతి సెంటిమెంట్ తో వచ్చే ఏడాది ఎఫ్ 329, OCTమణిరత్నం 'నవరస'కు మీటూ విమర్శలు29, OCT'పలాస 1978' దర్శకుడితో సినిమా అనౌన్స్ చేసిన సుధీర్ బాబు...!29, OCTఇటాలియన్ మీడియాలో స్టైలిష్ ప్రభాస్ పై కథనం29, OCTప్రభాస్ 'సాహో'ను మించిన ఆర్ఎక్స్ 100 హీరో మూవీ29, OCTఎంతగా ఆరోపిస్తే అంతగా షైన్ అవుతోంది!29, OCT'వకీల్ సాబ్' థియేట్రికల్ బిజినెస్...

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...