Jump to content

అత్తింటి వేధింపులు.. గాయని ఆత్మహత్య ..sad


r2d2

Recommended Posts

 

అత్తింటి వేధింపులు.. గాయని ఆత్మహత్య

బెంగళూరు: అత్తవారింటి వేధింపులు తట్టుకోలేక ఓ కన్నడ గాయని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు తన భర్తే కారణమని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది.  గాయని సుష్మితా రాజేకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శరత్‌కుమార్‌తో 2018లో వివాహం జరిగింది. అత్తవారింట్లో కనీసం ఆత్మహత్య చేసుకోవడం ఇష్టం లేక తన అమ్మవారింటికి వచ్చి ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందే ఆమె తన సోదరుడికి వాట్సాప్‌ ద్వారా ఓ సందేశం పంపించింది. అందులో తన చావుకు గల కారణాలు వెల్లడించింది.
సుష్మిత సూసైడ్‌ నోట్‌లో ఇలా రాసింది. ‘అమ్మా.. నన్ను క్షమించు. నా భర్త శరత్‌కుమార్‌ తన తల్లి మాటలు విని నన్ను చిత్రహింసలు పెట్టేవాడు. నేను ఒక్క మాట మాట్లాడినా నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్లూ అనేవారు. నా భర్త చాలా మొండివాడు నా మాట పట్టించుకునేవాడుకాదు. నా చావుకు మా భర్త, అత్త, ఆడపడుచు ప్రధాన కారణం. వారికి శిక్షపడేలా చేయండి. లేకపోతే నా ఆత్మ శాంతించదు. నా అంత్యక్రియలను మన సొంత ఊరిలోనే నిర్వహించండి’ అని ఆమె పేర్కొంది. సుష్మిత కుటుంబ సభ్యులు శరత్‌కుమార్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఒక శుభకార్యంలో సుష్మితను చూసిన శరత్‌కుమార్‌ పెళ్లి చూసుకుంటానని చెప్పడంతో 2018లో పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. 

Link to comment
Share on other sites

1 hour ago, Unityunity2 said:

Enti bro..e madya ammayelu Mari sensitive vuntunaru or too rash vuntunaru..

RIP..

 

Iathe ala lekapote ila

Kasta alochinchi chese vallu takkuva ayyaru le kaka

Generation atla edichi chanchindi mukyam ga after 90 batch

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...