Jump to content

Sri Sri....Inspirational words


redsox

Recommended Posts

కుదురితే పరిగెత్తు, లేకపొతే నడువు, అదీ చేతకాకపోతె పాకుతూ పో! 

ఒకే చోటు అలా కదలకుండా ఉండిపోకు ।

ఉద్యోగం రాలేదని,వ్యాపారం దెబ్బతిందని, స్నెహితుడు మేసం చేసాడని, 

ప్రేమించినవాళ్ళు వదలి పోయారని, అలా ఉండిపోతే ఎలా?।

దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్ర కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే

తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళూ కూడా తలదించుకునేలా చేయగల సత్తా నీది

లాంటిది నువ్వు ఈ వొచ్హిన కాస్త కస్టానికి తల వంచేస్తే ఎలా?।

స్రుష్టి లో చలనమున్నది ఏదీ ఆగిపోకూడదు

పారే నది,వీచే గాలి,ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు

అనుకున్నది సాధించాలనే నీలో కసి కసి గా ప్రవహింస్తునెదే, ఆ నెత్తురుతో సహా

ఏదీ ఏదీ ఆగిపోటానికి వీలు లేదు

లే! బయలుదేరు!

నిన్ను కదలకుండా చేసిన మానసిక బాధలనే సంకెళ్ళను తెంచేసుకో

పడ్డ చోటునుండే పరుగు మొదలుపెట్టు

నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకునే ముందే బద్దకాన్ని వదిలేయి

నీ అద్దం నిన్ని ప్రశ్నించక ముందే నీ సమాధానం వెతుక్కో!

నీ నీడ నిన్ను వదిలేకమునుపే వెలుగులోకి వచ్హేయి

మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్ళు కారిస్తే కాదు చమట చుక్కను చిందిస్తే తప్ప చరిత్రను రాయలేవని తెలుసుకో

చదివితే పదవులు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు!

  • Thanks 1
  • Upvote 1
Link to comment
Share on other sites

5 minutes ago, Beardman said:

The problem with motivational speakers is, they don’t know its a form of brainwashing.

 

4 minutes ago, Beardman said:

Some kind of failure leads to these kind of characters

Agreed ! 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...