Jump to content

Karma hits back - Baboru


kidney

Recommended Posts

  • Replies 41
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TheBrahmabull

    7

  • Hydrockers

    7

  • DaatarBabu

    6

  • kidney

    5

Popular Days

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేత చంద్రబాబు కు నిరసన కొనసాగుతోంది.ఆయనను దాదాపు మూడు గంటలుగా ముందుకు వెళ్లనివ్వకుండా ఉత్తరాంద్ర జెఎసి నేతలు, వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. జెఎసి చైర్మన్ జెటి రామారావు పోలీస్ వాహనంపై నిలబడి చంద్రబాబు వెనక్కి వెళ్లకపోతే ఆత్మాహుతి చేసుకుంటానని హెచ్చరించారు.ఆయన తన చేతిలో పెట్రోల్ బాటిల్ పట్టుకుని నిరసన తెలిపారు. కాగా చంద్రబాబు రాకను నిరసిస్తూ కొందరు మహిళలు చెప్పులు చూపారు. కొందరు చంద్రబాబు కాన్వాయ్ ఎదుట పడుకుని కదలకుండా ఉండడంతో కాన్వాయి ముందుకు సాగలేదు. ఒక దశలో నడిచి వెళదామని చంద్రబాబు ప్రయత్నించినా అందుకు కూడా నిరసనకారులు అడ్డుకున్నారు.ఒక అరగంటసేపు విమానాశ్రయంలో ఉంటే అందరిని క్లియర్ చేస్తామని పోలీసులు చెప్పినా, చంద్రబాబు వినిపించుకోకుండా బయటకు రావడంతో నిరసనకారులను నిలువరించడం సమస్యగా మారిందని అంటున్నారు. కాగా నిరసనకారులకు పోటీగా టిడిపి శ్రేణులు ఉన్నా,వీరి నిరసనల ముందు ఆగడం లేదని అంటున్నారు. అమరావతి రాజదాని గ్రామాలలో వైసిపి నేతల వాహనాలను టిడిపి కార్యకర్తలు, జెఎసి పేరుతో మరికొందరు అడ్డుకోవడానికి పోటీగా విశాఖపట్నం లో ఈ నిరసన తెలపడం ఆసక్తికరంగా ఉంది.

Link to comment
Share on other sites

30 minutes ago, pencil said:

inka 1995 lo laga cheppulena... update avvandraa.. kothaga edaina eyyachuga raoramesh.gif

Vizag lo Ave vuntay bro... Ade aa seema ayithe ee bomb lo vaadatharu... 

City of destiny ante ide fafam... (2017,2020)AnyCourageousHerald-size_restricted.gif

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...