Jump to content

KCR ki Muslims ante yenduku antha love


RPG_Reloaded

Recommended Posts

ఓ వృద్ధుడి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ఔదార్యం చూపారు. నగరంలోని టోలీచౌక్‌లో ఓ  ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని తిరిగివస్తుండగా.. మార్గమధ్యంలో వికలాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. వెంటనే సీఎం కారు దిగి.. దగ్గరికెళ్లి ఆయన సమస్య గురించి తెలుసుకున్నారు. తన పేరు మహ్మద్ సలీమ్ అని, గతంలో డ్రైవర్‌గా పని చేసేవాడినని, తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని ఆ వృద్ధుడు సీఎంకు వివరించాడు. నాలుగేళ్ల క్రితం బిల్డింగ్ పైనుంచి పడడంతో కాలు విరిగిందని, తన కుమారుడి ఆరోగ్యం కూడా బాగా లేదని చెప్పాడు. ఉండడడానికి ఇల్లు కూడా లేదని, తగిన సహాయం చేయాలని ఆ వృద్ధుడు సీఎంను కోరాడు. 

దీనిపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. సలీమ్ సమస్యలను పరిష్కరించాలని, వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని, రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతిని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో టోలిచౌక్‌లో సలీమ్ నివాసముంటున్న ఇంటికి కలెక్టర్ వెంటనే వెళ్లి స్వయంగా విచారణ జరిపారు. ఆయన వికలాంగుడని ధ్రువీకరిస్తూ సదరం సర్టిఫికెట్ ఉండడంతో అప్పటికప్పుడు పెన్షన్ మంజూరు చేస్తూ.. ఫిబ్రవరి పింఛన్‌ రూ.3016ను సలీంకు అక్కడికక్కడే అందజేశారు. జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా మంజూరు చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందించేందుకు  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఖర్చులతో సలీమ్‌కు వైద్య పరీక్షలు చేయించి, చికిత్స అందిస్తామని చెప్పారు.
 

veedu chesindi good but only muslims ye yenduku kanipistjaru veediki 

apptalo oka muslim pillaki education ledu ani father news vesthe 10 lakhs teesi ichaadu

 

why cant’t he do it for everybody else?

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

14% vote share, gampa gutha padtayi...no questions asked..

14% peaceful brothers kosam hindu gallani bondu gaallu antaaadu 

pasport broker

Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

14% vote share, gampa gutha padtayi...no questions asked..

also tribal population ekkuva TG lo valla reservations kosame pedda godava jarigindi

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...