Jump to content

Private Loan apps in Ind - Majority effected r Students


kidney

Recommended Posts

Mana deggara Prosper, Lending club laga If Ind lo Private loans thesukuntae - valla blackmail ila vuntadhi anta

Basically you have to give permission to their apps to access your contacts, photos, location to get loans. Min payments miss avuthe Muzic started anta...

 

App.jpg

స్టూడెంట్స్‌ లోన్‌ యాప్‌ల నయా దందా

నేరుగా కలవకుండానే ఆన్‌లైన్‌ ద్వారా రుణం

గడువులోగా అప్పు తీర్చకుంటే బ్లాక్‌మెయిల్‌

అప్పులు తీర్చేందుకు యువకుల పెడదారి

సాక్షి, హైదరాబాద్‌ : యుక్త వయసు పిల్లలు డబ్బులడిగితే.. మధ్యతరగతి తల్లిదండ్రులు వంద ఆరాలు తీస్తారు. వివిధ రుణసంస్థలు తామిచ్చే అప్పు తీర్చగలరా? లేదా? అనేది రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితిని బట్టి అంచనా వేస్తాయి. అయితే, ఇవేమీ లేకుండానే స్టూడెంట్స్‌ లోన్‌ యాప్స్‌ యువకులకు ఎడాపెడా ఆన్‌లైన్‌లో లోన్లు ఇచ్చేస్తున్నాయి. అడ్డగోలుగా వడ్డీలు పిండుతూ, బెదిరింపులకూ దిగుతున్నాయి. ఫలితంగా పలువురు యువకులు ఒత్తిడికి గురై, అప్పులు తీర్చేందుకు దారితప్పుతున్నారు. హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ స్టేషన్‌లో నమోదైన బీటెక్‌ విద్యార్థి ఉదంతమే దీనికి ఉదాహరణ. ఎం–పాకెట్‌ యాప్‌లో అప్పు తీసుకున్న ఇతడు దాన్ని తీర్చడానికి సైబర్‌ నేరానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు.

 

అన్నీ ఆన్‌లైన్‌లోనే.. 
విద్యార్థులకు రుణాలిచ్చే ఎం–పాకెట్, లెండ్‌ కరో, క్రేజీబీ, స్లైస్‌పే, ఉదార్‌ కార్డ్, రెడ్‌కార్పెట్‌ వంటి యాప్స్‌ అనేకం ఉన్నాయి. ఎదుటి వారిని నేరుగా కలవకుండానే ఇవి రుణాలు ఇచ్చేస్తుంటాయి. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని యాక్టివేట్‌ చేసుకోవడం ద్వారా అప్పు తీసుకునే విద్యార్థి తన ఆధార్‌ కార్డు, టెన్త్‌ మెమో లేదా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, స్టూడెంట్‌ ఐడీ అప్‌లోడ్‌ చేయాలి. ఈ యాప్స్‌ రూ.500 నుంచి రూ.10 వేల వరకు రుణం ఇస్తున్నాయి. ఆ మేరకు విద్యార్థి కోరుకున్న మొత్తం కొన్ని గంటల్లోనే అతనికి చెందిన పేటీఎం, గూగుల్‌ పే వాలెట్స్‌లోకి వచ్చి పడుతుంది. వడ్డీ, పెనాల్టీ కలిపి నెలకు 5 నుంచి 10 శాతం వరకు అవుతోంది. రూ.2 వేలు అప్పు తీసుకుంటే మొదటి నెల పూర్తయ్యేలోపు రూ.2,114, రెండో నెలలో రూ.2,225, మూడో నెలలో రూ.2,450 వరకు చెల్లించాలి. అప్పు చెల్లింపు గడువుకు వారం ముందు యాప్‌ నుంచి సందేశం వస్తుంది. అందులో ఉన్న లింకు క్లిక్‌చేస్తే ఆన్‌లైన్‌లోనే చెల్లింపు జరిగిపోతుంది.

అప్పు తీరుస్తారా? అందరికీ చెప్పాలా?  
స్టూడెంట్‌లోన్‌ యా ప్స్‌ను ప్లేస్టోర్స్‌ నుం చి డౌన్‌లోడ్‌ చేసుకుని, ఇన్‌స్టాల్‌ చేసుకునేటప్పుడు.. కాంటాక్ట్స్, ఫొటో స్, లొకేషన్‌ యాక్సెస్‌ కోసం అ నుమతి కోరుతుంది. దీన్ని యా క్సెప్ట్‌ చేస్తేనే యాప్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది. విద్యార్థులకు రుణాలిస్తు న్న ఈ యాప్స్‌ తమకున్న యా క్సెస్‌ ద్వారా సదరు విద్యార్థి ఫోన్‌ లోని కాంటాక్ట్స్‌ లిస్ట్‌ను ముందే కాపీచేసి పెట్టుకుంటున్నాయి. రు ణం చెల్లించకున్నా, తమ ఫోన్లకు స్పందించకపోయినా వాట్సాప్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నాయి. తమ వద్ద మీ కాంటా క్ట్‌ లిస్ట్‌ ఉందని చెబుతూ.. మచ్చు కు కొన్ని కాంటాక్ట్స్‌ను పేస్ట్‌ చేస్తు న్నారు. తక్షణం డబ్బు చెల్లించకపోతే మీ కుటుంబసభ్యులు, స్నే హితులకు ఫోన్లుచేసి చెబుతామ ని బెదిరిస్తున్నారు. ఆపై అప్పు చె ల్లింపునకు గంట గడువిస్తున్నా రు. అప్పటికీ చెల్లించకుంటే ఫోన్‌కాల్స్‌ మొదలవుతాయి.

 

 

Link to comment
Share on other sites

1 minute ago, Anta Assamey said:

Wow .... Hearing it for the first time .. 3pa3zo.gif

Next time nunchi oka fake contact list tayaru cheyali .. 3pa3zo.gif

tenor.gif

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

Mana contact list vallaki Ela dorukuthadi ?

App install appudu  dobbesthara contacts list ?

Yes,  You have to give permission to their apps to access your contacts, photos, location to get loans.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...