Jump to content

Kerona Virus


AbhiiRama

Recommended Posts

హైదరాబాద్‌లో కరోనా: ప్రభుత్వం సూచనలు
హైదరాబాద్‌లో కరోనా: ప్రభుత్వం సూచనలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓ కరపత్రాన్ని విడుదల చేసింది. కరోనా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను సూచించింది. ప్రజలంతా వాటిని పాటించి వ్యాధి ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కోరింది.

* జలుబు, దగ్గు, జ్వరం, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది మొదలైన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి


* చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.

* దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది.

* పెంపుడు జంతువులు ఉంటే వాటికి దూరంగా ఉండాలి.


* గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లు చలి ప్రదేశాల్లో తిరగకూడదు.

* ఇతరులు, అపరిచితులకు దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాలతో పాటు ఇంట్లో పరిశుభ్రత పాటించాలి.


* దగ్గిన, తుమ్మిన సమయంలో చేతి రుమాలు లేదా టవల్‌ను ముక్కు, నోటికి అడ్డు పెట్టుకోవడంతో పాటు మాస్క్‌ కట్టుకోవాలి

Link to comment
Share on other sites

  • 3 weeks later...
On 3/1/2020 at 9:12 PM, AbhiiRama said:

I am coming to Earth next year to control, don’t worry guys 

please goto pluto and please stay there forever and disconnect your internet, for DB's sake.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...