Jump to content

పిల్లల వ్యాయామం కోసం తండ్రి వినూత్న ప్రయోగం


DaatarBabu

Recommended Posts

విశాఖ: పిల్లలతో రోజూ ఉదయం వ్యాయామం చేయించాలని అనుకున్నాడో తండ్రి. పిల్లలు మాత్రం త్వరగా నిద్ర లేచేందుకు బద్దకిస్తున్నారు. ఎలాగైనా వారిలో ఆసక్తి, హుషారు కలిగించాలనుకున్నాడు విశాఖకు చెందిన మెకానికల్‌ ఇంజినీర్‌ శ్రీధర్‌ కుమార్‌. ఈయనకు వివిధ యంత్ర పరికరాలను తయారు చేసిన అనుభవం ఉంది. దీంతోపాటు తన సృజనాత్మకతను ఉపయోగించి పిల్లల కోసం ఓ వినూత్న వాహనాన్ని తయారుచేశాడు. పిల్లలు దానిపై నడిస్తే చాలు... ఆ వాహనం ముందుకు కదులుతుంది. మూడు చక్రాల వాహనంతో పిల్లలు రోడ్డుపై వెళ్తుంటే అందరూ దాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. ఆ వాహనం విశేషాలేంటో మీరూ చూసేయండి మరి..

 

It's a great invention tappu kaadu,  buddodiki oka helmet veseste... 

 

https://m.eenadu.net/districts/latestnews/Visakhapatnam/11/120030321

Aalla Nanna triple riding without helmet venaka following... Chese vaadiki lekapoyina shoot chese reporter ki teliyakkarle tappu Ani... 

Meerandaru memu tax katti penchukuntunna pranalu ra.. Badhayatha vundakkarle? 😀

Link to comment
Share on other sites

16 minutes ago, LadiesTailor said:

first helmet pette vuntaru baa... TV lo videos lo face lu kanapadvu slow ga ne kada poyedi ani tesesi vuntaru... just desisense anthe....

Eella Kosam boarders lo soldiers, it companies lo slaves pranalistunnaru akkada... @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...