Jump to content

ఆదమరిచి నిదురబోతే కల్లో కల్లోలమే!

r2d2

Recommended Posts

thumb.jpg
 
అలసట కనురెప్పల మాటుకి చేరినా...కనులు మూతపడవే వింతగా!..నిదుర దరిచేరదే నిర్ధయగా! నడిరేయి చిక్కటి చీకట్లలోనూ ..అరమోడ్పు కనులలో .. అదే అలజడి.. అవే తలంపులు.. అవే సుడులు మడులు.. అబ్బో ఎందుకో ఈ కవిత అంటారా? ఇక్కడ కనిపిస్తున్న అరమోడ్పు కనుల చిన్నది అలా చేస్తోంది.  కవి కాని వాడికైనా కవిత్వం రప్పిస్తోంది.
హాయిగా అలా కళ్లు మూసుకుని ప్రకృతిని కనుపాపల్లోనే ఆస్వాధిస్తున్నట్టు ఎంత ఆహ్లాదంగా కనిపిస్తోందో ఆ మోము!  ఈ అమ్మడి పేరు సోనాలి సైగల్. అటు హిందీలో జై మమ్మీ దీ అనే చిత్రంలో నటించింది. అందులో సన్నీసింగ్ కథానాయకుడిగా నటించారు. ఇకపోతే సోనాలీకి అంతకుమించి పెద్దంతగా పాపులారిటీ ఏదీ లేదు కానీ.. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లోనూ ప్రయత్నాల్లో ఉందని తెలిసింది.
Link to comment
Share on other sites

55 minutes ago, r2d2 said:

Lips vaani Kapoor la banthulu Deepika la vaunnai. All mixed fruit juice na baa

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...