Jump to content

ఆల్ ఇండియా సూపర్ స్టార్ పారితోషికం ఇంతేనా?

tamu

Recommended Posts

మిళ స్టార్ హీరోలు రజినీకాంత్ ఇంకా విజయ్ లు 75 నుండి 100 కోట్ల వరకు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మాస్టర్ చిత్రంకు గాను విజయ్ తీసుకుంటున్న పారితోషికం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యింది. విజయ్ కి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పెద్దగా మార్కెట్ లేదు. అయినా కూడా అంతటి పారితోషికం తీసుకుంటున్నాడు. అలాంటిది ప్రభాస్ ఎంత పారితోషికం తీసుకోవాలి. పింక్ రీమేక్ కు పవన్ అంతా ఇంతా అంటూ ప్రచారం జరుగుతుంది. మరి ప్రభాస్ ఏ స్థాయిలో పారితోషికం తీసుకోవాలి చెప్పండి.

సాహో మరియు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు హోం బ్యానర్ లోనే కనుక పారితోషికం విషయం చర్చకు రాలేదు. కాని తాజాగా అశ్వినీదత్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాకు ప్రభాస్ తీసుకుంటున్న పారితోషికం విషయమై చర్చ జరుగుతోంది. ఈ చిత్రంకు గాను 75 కోట్ల పారితోషికంను తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను కొందరు కొట్టి పారేస్తున్నారు. ప్రభాస్ బ్రాండ్ వ్యాల్యూకు 75 కోట్ల పారితోషికం ఏంటీ అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

ప్రభాస్ పేరు చెప్పి ఎంత తక్కువ బడ్జెట్ సినిమాను అయినా ఈజీగా రెండు వందల కోట్ల బిజినెస్ చేయవచ్చు. అలాంటిది ఆయనకు కనీసం వంద కోట్లకు పైగా ఇవ్వాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Link to comment
Share on other sites

3 minutes ago, tamu said:

rajini kanti gadi market 150 cr kuda undadu ga mari a musali m gadiki 100 cr endi lol

Link to comment
Share on other sites

Just now, tom bhayya said:

Inko 3-4 movies tharavatha he will be back to bujjigadu mr perfect range lo fluke lo vachindhi stardom vaadiki 

other thing 

face ki colors vesukoni  unde vallau

manam vese chillara 100rs meda living vellake inta unte manam em anali bro 

Link to comment
Share on other sites

10 minutes ago, tamu said:

మిళ స్టార్ హీరోలు రజినీకాంత్ ఇంకా విజయ్ లు 75 నుండి 100 కోట్ల వరకు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మాస్టర్ చిత్రంకు గాను విజయ్ తీసుకుంటున్న పారితోషికం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యింది. విజయ్ కి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పెద్దగా మార్కెట్ లేదు. అయినా కూడా అంతటి పారితోషికం తీసుకుంటున్నాడు. అలాంటిది ప్రభాస్ ఎంత పారితోషికం తీసుకోవాలి. పింక్ రీమేక్ కు పవన్ అంతా ఇంతా అంటూ ప్రచారం జరుగుతుంది. మరి ప్రభాస్ ఏ స్థాయిలో పారితోషికం తీసుకోవాలి చెప్పండి.

సాహో మరియు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు హోం బ్యానర్ లోనే కనుక పారితోషికం విషయం చర్చకు రాలేదు. కాని తాజాగా అశ్వినీదత్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాకు ప్రభాస్ తీసుకుంటున్న పారితోషికం విషయమై చర్చ జరుగుతోంది. ఈ చిత్రంకు గాను 75 కోట్ల పారితోషికంను తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను కొందరు కొట్టి పారేస్తున్నారు. ప్రభాస్ బ్రాండ్ వ్యాల్యూకు 75 కోట్ల పారితోషికం ఏంటీ అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

ప్రభాస్ పేరు చెప్పి ఎంత తక్కువ బడ్జెట్ సినిమాను అయినా ఈజీగా రెండు వందల కోట్ల బిజినెస్ చేయవచ్చు. అలాంటిది ఆయనకు కనీసం వంద కోట్లకు పైగా ఇవ్వాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

mari fans ki emina commsion vasthunda

Link to comment
Share on other sites

7 minutes ago, tom bhayya said:

Manam google search chesthey google intha ayyindhi, Facebook vaadithey intha company ayyindhi, iPhone kontey intha company ayyindhi naa meedha brathikey companies ivi ani kuda anipisthundha bro?

thats innvation what do we get watching the movies 

Link to comment
Share on other sites

7 minutes ago, tom bhayya said:

Manam google search chesthey google intha ayyindhi, Facebook vaadithey intha company ayyindhi, iPhone kontey intha company ayyindhi naa meedha brathikey companies ivi ani kuda anipisthundha bro?

CITI_c$y

Link to comment
Share on other sites

10 minutes ago, raaajaaa said:

kaka me cousin ni adigava about apartment

bro whats app lo msg chesa reply ledu 

 repu morning call chesta 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...