Jump to content

Bb3 winner Rahul fans randra...

Sreeven

Recommended Posts

బిగ్‌బాస్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్బులో బుధవారం రాత్రి దాడి జరిగింది. తలపై బీరుసీసాలతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు బుధవారం రాత్రి 11.45 గంటలప్పుడు వచ్చారు. కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రాహుల్‌ వారిని నిలదీయడంతో మాటామాటా పెరిగింది. అరగంట తర్వాత ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఒక దశలో యువకులు రాహుల్‌ను బీరు సీసాలతో కొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

25 minutes ago, Sreeven said:

actually hyd pubs lo labor crowd ekkuva iyyindi ammayila meda labor comments pass cheyyatam cheap ga behave chese vallu ekkuva iyyaru...better avoid going to these places

Link to comment
Share on other sites

43 minutes ago, Sreeven said:

Veedu inka a winning mood lone hero la build isthe vurukuntara..

21 minutes ago, idibezwada said:

nice happened

psycho ganilekka unaru ga...opp party vallu ammay tho misbehaved antea..........vediki baga iyindhi antunaru 

Link to comment
Share on other sites

53 minutes ago, Sreeven said:

Veedu inka a winning mood lone hero la build isthe vurukuntara..

54 minutes ago, Sreeven said:

Vadi talakaya pagalakottaranta beer bottles tho in pub..

evaro valla group lo pori ni gelikadu ani vundi ga  nothing wrong na rahul di

i am not his fan though !!

Link to comment
Share on other sites

MLA brother ani clear ga undi kada aa lenzodku edo ammai ni chidainchi untadu veedu velli adigi untadu vallu papam valla prathapam chupettinaru. Ee politicians lenzodkul pedda dardidrap nayalu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...