Jump to content

Dora Babu dorikadata


kiraak_poradu

Recommended Posts

thumb.jpgజబర్దస్త్’ కామెడీతో సూపర్ పాపులర్ అయిన కమెడియన్ దొరబాబు. హైపర్ ఆది టీంలో పని చేసి అతడికి ‘రొమాంటిక్’ ఇమేజ్ ఉంది. ఆదికి ఏ చిన్న అవకాశం వచ్చినా అతడి రొమాంటిక్ యాంగిల్‌ను బయటికి తీస్తుంటాడు. దాని మీద సెటైర్లేస్తుంటాడు. ఇప్పుడు ఈ దొరబాబు వ్యభిచారం కేసులో దొరికినట్లు వార్తలొస్తుండటం గమనార్హం. అతడితో పాటు ఆది టీంలోనే పని చేసే పరదేశి సైతం వ్యభిచారం కేసులో అరెస్టయినట్లు సమాచారం.

విశాఖపట్నంలోని మాధవ దారిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరపగా.. అక్కడున్న వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్లలో దొరబాబు, పరదేశి ఉన్నట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దొరబాబు గతంలో స్వాతి నాయుడుతో సాఫ్ట్ పోర్న్ సినిమాలు తీసినట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించే ఆది అతడిపై ప్రతి స్కిట్లోనూ సెటైర్లు వేస్తుంటాడు. సీడీ సీడీ.. యూట్యూబ్ వీడియోలని ఆది కౌంటర్ వేసినపుడల్లా దొరబాబు సిగ్గుపడుతూ తల వంచుకోవడం గమనించే ఉంటారు. ఇప్పుడు వ్యభిచారం కేసులో అతను పట్టుబడిన నేపథ్యంలో దీన్ని కూడా ఆది తన కౌంటర్ల కోసం వాడేసుకుని దొరబాబును స్కిట్లలో ఆటాడుకోవడం గ్యారెంటీయేమో. ఇంతకీ ఈ కేసులో దొరబాబు ప్రమేయం ఎంత అన్నది ముందు తెలియాల్సి ఉంది.

Link to comment
Share on other sites

5 minutes ago, Spartan said:

Neeli chitralalao natinchadame kakunda..jeevincheddam anukunattunnadu.

Pake news kadantava 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...