Jump to content

WhatsApp lo pamputunnaru ee message but definitely truth undi

afmod1

Recommended Posts

Just now, tom bhayya said:

Antey 3-5% to 29% visa rejections aney stats uscis release chesindhi fake aa ?

It has nothing to do with the President anu meaning ...

mandi ekkuvayithey majjiga palasanavuthadi and saametha laga... the more stuff they find out the more restrictions they put 

Link to comment
Share on other sites

7 minutes ago, quickgun_murugun said:

True ... Idi Same Trump thatha ochaka America lo visa holders ki kashtalu start ayyay annantha foolish ga undi 

Yeah.. fringe elements that say or do stupid things are always there.. Kakapothe ippudu trump followers ani modi bhakts ani brand vesi publicity istunnaaru.. 

ma relatives, valla oorilo ippatiki sick aithe yevari daggaroo manthram vesyistaaru.. then they take medicines or go to a doctor and attribute any recovery to that guy who said the mantram.. 

Link to comment
Share on other sites

3 minutes ago, quickgun_murugun said:

It has nothing to do with the President anu meaning ...

mandi ekkuvayithey majjiga palasanavuthadi and saametha laga... the more stuff they find out the more restrictions they put 

clearly leadership batti untaayi, ippudu kothaga vallu kanipettina loophole emi levu. 
 
More generally, attorneys note denials have increased because USCIS has changed the standards for approving H-1B petitions – even though Congress has not passed a new law and the agency has not issued a new H-1B regulation, which calls into question the legality of the new adjudication standards.

Link to comment
Share on other sites

4 minutes ago, tom bhayya said:

Antey 3-5% to 29% visa rejections aney stats uscis release chesindhi fake aa ?

Visa rejections and strictly enforcing the rules were there during Obama admin also.. vallaki h1’s anta mandi akkarledu.. especially mestri la daggara pani Chesetollu akkarledu.. they are making it more and more strict over the years..

FT jobs chesevallaki issues rare ga untaayi.. 

Link to comment
Share on other sites

1 minute ago, tom bhayya said:

clearly leadership batti untaayi, ippudu kothaga vallu kanipettina loophole emi levu. 
 
More generally, attorneys note denials have increased because USCIS has changed the standards for approving H-1B petitions – even though Congress has not passed a new law and the agency has not issued a new H-1B regulation, which calls into question the legality of the new adjudication standards.

Murugan is saying that they have been tightening the rules from Obama admin itself.. 

full time jobs ki, one layer unna jobs ki Visa approval issues peddagaa levu.. if you work with 2 or 3 layers, definitely it will be an issue.. 

Link to comment
Share on other sites

Just now, Thokkalee said:

Visa rejections and strictly enforcing the rules were there during Obama admin also.. vallaki h1’s anta mandi akkarledu.. especially mestri la daggara pani Chesetollu akkarledu.. they are making it more and more strict over the years..

FT jobs chesevallaki issues rare ga untaayi.. 

Go watch the trend from last 3 years and before that rejection rates, mana illu munagaledhu migilinollu antha illulu munigipoyaayi antaaru enti mindless fellows annattu undhi mee idhari argument. Last 2 years nundi every month at least 1 person that I know visa extension reject ayyi vellipothunnaru. Before that may be one or two in a year chuseyvaadini 

Link to comment
Share on other sites

2 minutes ago, Thokkalee said:

Murugan is saying that they have been tightening the rules from Obama admin itself.. 

full time jobs ki, one layer unna jobs ki Visa approval issues peddagaa levu.. if you work with 2 or 3 layers, definitely it will be an issue.. 

Table 1: Denial Rate for H-1B Petitions (Initial Employment)

FISCAL YEAR DENIAL RATE
FY 2019  33%
FY 2018 24%
FY 2017 13%
FY 2016 10%
FY 2015 6%
Source: USCIS, National Foundation for American Policy. *FY 2019 data through the second quarter of FY 2019. Percentages are rounded off. Data extracted and analyzed from USCIS H-1B Employer Data Hub.
 
Link to comment
Share on other sites

Just now, tom bhayya said:

Go watch the trend from last 3 years and before that rejection rates, mana illu munagaledhu migilinollu antha illulu munigipoyaayi antaaru enti mindless fellows annattu undhi mee idhari argument. Last 2 years nundi every month at least 1 person that I know visa extension reject ayyi vellipothunnaru. Before that may be one or two in a year chuseyvaadini 

I am not saying that the approval rates are good now.. but h1 visas restrict cheyadam start chesindi trump ki munde chesaru.. 10 years back, job marithe amendments levu.. client site visits levu.. client letters godava ledu.. madhyaloo yenni layers unnaa approvals vachevi.. ppl with min salary used to get approvals.. extensions used to get approved by default.. 

Link to comment
Share on other sites

1 minute ago, Thokkalee said:

Lol endhukantey 10 years back h1 quota April 1st open aithey November varaku close ayyedhi kaadhu kabatti kaani ippudu 10-15 years nundi h1 meedha unnavallaki kuda reject avuthunnayi thaatha vachaaka. Obama time lo strict chesaaru max query veseyvaaru but thaatha vachaaka rejections ey paina neekosamey data vesa 

Link to comment
Share on other sites

19 minutes ago, tom bhayya said:

Lol endhukantey 10 years back h1 quota April 1st open aithey November varaku close ayyedhi kaadhu kabatti kaani ippudu 10-15 years nundi h1 meedha unnavallaki kuda reject avuthunnayi thaatha vachaaka. Obama time lo strict chesaaru max query veseyvaaru but thaatha vachaaka rejections ey paina neekosamey data vesa 

+1 too many rejections. H-1 extension kuda rod petting thaatha. Many frnds went to india bcoz of extension denials.

Link to comment
Share on other sites

1 hour ago, afmod1 said:

న-మస్కారం
--------------
అబే భేజా ఫ్రై హౌలే... వేల సంవత్సరాలుగా చైనా వాళ్ళు కూడా నమస్కారమే చేస్తున్నారు.. ఒంగి మరీ! షేక్ హ్యాండ్ వాళ్ళ కల్చర్ కూడా కాదు.  ఇవాళ్ళ కొత్తగా వచ్చి భారతీయ వుత్తకృష్ట సంప్రదాయమైన నమస్కారం కరోనా నుండి కాపాడుతుందని గప్పాలు కొడుతున్నారు.  నమస్కారాలకు అంత యాంటీ వైరస్ పవర్ వుంటే 1817 లో ప్రపంచంలోనే మొట్టమొదటి కలరా బెంగాల్ లో గంగానది ఒడ్డున ఎలా వచ్చిందీ? మిలియన్ల కొద్దీ భారతీయులూ, పదివేలమంది బ్రిటిష్ సైన్యం ఎలా మరణించారూ? షేక్ హ్యాండులు ఇచ్చుకునేనా? ప్రతీ విషయంలో మీ సంస్కృతీ స్కలనాలు లేకుండా మాట్లాడలేరా? 

ఇజ్రాయిల్ ప్రధానమంత్రి షేక్ హ్యాండ్ మానండి, నమస్కారం చెయ్యండి అని చెప్పింది మీకు శిరోధార్యం అయితే మరి యునైటెడ్ నేషన్స్ ఇండియాని అత్యంత క్షేమరహిత దేశాల్లో ఒకటిగానూ, హ్యాపీనెస్ ఇండెక్స్ లో అత్యంత అధమ స్థానంలోనూ, ఢిల్లీని స్త్రీలకు ప్రపంచలోనే అత్యంత ప్రమాదకరమైన నగరంగానూ ప్రకటించడం మీద ఎందుకు మీరు స్పంధించరూ? వీటిని ప్రమాణాలుగా స్వీకరించి ప్రవర్తన ఎందుకు మార్చుకోరూ? 

భారతీయులు 'నిండుగా' ( ఇందులో మళ్ళీ సగం సగం కూడా వుంటుందా?) నమస్కారం చేసే సంస్కారులు అని చంకలు గుద్దేసుకునే ముందు నమస్కారం ఎవడు ఎవడికి చెయ్యతగునో అనే నియమాలు ఇక్కడ కులాలనుబట్టి వున్నాయనే నిజాన్ని కూడా బయటకు చెప్పండి. గుళ్ళో అయ్యవారు ఒక శూద్రుడికి ఎదురొచ్చి 'నిండుగా' ఎన్నడైనా నమస్కరించాడా? అదలా వుంచితే కొందరి కాళ్ళకు ఒంగి మరీ నమస్కరించడం, పెంటల్లో తిరిగి వచ్చిన కాళ్ళను తాకడం ఎంత నీచమైన అనారోగ్యకర అలవాటో ఎన్నడైనా ఒప్పుకున్నారా? నిండుగా నమస్కరించుకుంటాం అని చించుకునే ఈ సంస్కృతిలో వచ్చినన్ని చీడ పీడలు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే సంస్కృతుల్లో వచ్చాయా? ఇండియా ఆరోగ్య సూచిక పట్టికలో ఎన్నో స్థానంలో వుందో అనే కనీస స్పృహ వుందా?

మీరూ మీ పాచిపళ్ళ సంస్కృతీ!

Vuleyy albitthiri namasakaraniki health index yeti ra sambandham sinthakaai

Nen namaskaram okati ettesi kukkala park lo two town aunty tho cuffling chestha aina naaku sukha vyaadhulu raakoodadu annattu undi ra rey nee upma laagikkkk 

Link to comment
Share on other sites

1 hour ago, afmod1 said:

న-మస్కారం
--------------
అబే భేజా ఫ్రై హౌలే... వేల సంవత్సరాలుగా చైనా వాళ్ళు కూడా నమస్కారమే చేస్తున్నారు.. ఒంగి మరీ! షేక్ హ్యాండ్ వాళ్ళ కల్చర్ కూడా కాదు.  ఇవాళ్ళ కొత్తగా వచ్చి భారతీయ వుత్తకృష్ట సంప్రదాయమైన నమస్కారం కరోనా నుండి కాపాడుతుందని గప్పాలు కొడుతున్నారు.  నమస్కారాలకు అంత యాంటీ వైరస్ పవర్ వుంటే 1817 లో ప్రపంచంలోనే మొట్టమొదటి కలరా బెంగాల్ లో గంగానది ఒడ్డున ఎలా వచ్చిందీ? మిలియన్ల కొద్దీ భారతీయులూ, పదివేలమంది బ్రిటిష్ సైన్యం ఎలా మరణించారూ? షేక్ హ్యాండులు ఇచ్చుకునేనా? ప్రతీ విషయంలో మీ సంస్కృతీ స్కలనాలు లేకుండా మాట్లాడలేరా? 

ఇజ్రాయిల్ ప్రధానమంత్రి షేక్ హ్యాండ్ మానండి, నమస్కారం చెయ్యండి అని చెప్పింది మీకు శిరోధార్యం అయితే మరి యునైటెడ్ నేషన్స్ ఇండియాని అత్యంత క్షేమరహిత దేశాల్లో ఒకటిగానూ, హ్యాపీనెస్ ఇండెక్స్ లో అత్యంత అధమ స్థానంలోనూ, ఢిల్లీని స్త్రీలకు ప్రపంచలోనే అత్యంత ప్రమాదకరమైన నగరంగానూ ప్రకటించడం మీద ఎందుకు మీరు స్పంధించరూ? వీటిని ప్రమాణాలుగా స్వీకరించి ప్రవర్తన ఎందుకు మార్చుకోరూ? 

భారతీయులు 'నిండుగా' ( ఇందులో మళ్ళీ సగం సగం కూడా వుంటుందా?) నమస్కారం చేసే సంస్కారులు అని చంకలు గుద్దేసుకునే ముందు నమస్కారం ఎవడు ఎవడికి చెయ్యతగునో అనే నియమాలు ఇక్కడ కులాలనుబట్టి వున్నాయనే నిజాన్ని కూడా బయటకు చెప్పండి. గుళ్ళో అయ్యవారు ఒక శూద్రుడికి ఎదురొచ్చి 'నిండుగా' ఎన్నడైనా నమస్కరించాడా? అదలా వుంచితే కొందరి కాళ్ళకు ఒంగి మరీ నమస్కరించడం, పెంటల్లో తిరిగి వచ్చిన కాళ్ళను తాకడం ఎంత నీచమైన అనారోగ్యకర అలవాటో ఎన్నడైనా ఒప్పుకున్నారా? నిండుగా నమస్కరించుకుంటాం అని చించుకునే ఈ సంస్కృతిలో వచ్చినన్ని చీడ పీడలు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే సంస్కృతుల్లో వచ్చాయా? ఇండియా ఆరోగ్య సూచిక పట్టికలో ఎన్నో స్థానంలో వుందో అనే కనీస స్పృహ వుందా?

మీరూ మీ పాచిపళ్ళ సంస్కృతీ!

Subtitles pls

Link to comment
Share on other sites

4 hours ago, afmod1 said:

*=:

evado self loathing sh1thead, oka roju shame tho ne sachipotaadu.. evadu emi anakkarledu

Cholera epidemic was caused by British without understanding the cultural aspects of farmers

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...