Jump to content

అమృతకు అమ్మగోరూకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు


WHATSSAPP

Recommended Posts

అమృతకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

MANA Neti Bharatham, IDI Sakshi news lo Highlight news

 
Mar 09, 2020, 19:59 IST
 
 
 
 
 
 
Amrutha Falls Sick - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ భార్య అమృత అస్వస్థతకు గురయ్యారు. మిర్యాలగూడలోని తన నివాసంలో ఉన్న అమృత.. సోమవారం రాత్రి ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. దీంతో ఆమెను వెంటనే 108 వాహనం ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, అమృత తండ్రి,  ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...