Jump to content

17 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అదృశ్యం


kakatiya

Recommended Posts

సంక్షోభం దిశగా మధ్యప్రదేశ్‌ సర్కార్‌?

భోపాల్‌: ఇటీవల 10 మంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో వేడెక్కిన మధ్యప్రదేశ్‌ రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు కనపడకుండా పోయారు. అనంతరం బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. ఈ ఎమ్మెల్యేలంతా బెంగళూరు సమీపంలోని ఓ రిసార్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 17 మంది కాంగ్రెస్‌ ముఖ్య నేత, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులని సమాచారం. ప్రస్తుతం సింధియా ఫోన్‌ స్విచాఫ్‌ వస్తున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అదృశ్యమైన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారనీ.. వీరంతా చార్టర్‌ విమానంలో బెంగళూరుకు చేరుకున్నట్టు సమాచారం.

Link to comment
Share on other sites

Congress scindia Ni CM seyalsindi at least Central level lo Anna manchi position ichi use chesukovalsindi attu ittu kakunda sesaru Rahul babu ki competition anukuntaru

Seems waiting for right time to settle matters with adistanam

Link to comment
Share on other sites

2 minutes ago, alpachinao said:

Congress scindia Ni CM seyalsindi at least Central level lo Anna manchi position ichi use chesukovalsindi attu ittu kakunda sesaru Rahul babu ki competition anukuntaru

Seems waiting for right time to settle matters with adistanam

Mp elections lo odipoyadu ga ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...