Jump to content

Hey nagarjunaaa

johnydanylee

Recommended Posts

ఈమధ్య OTT(ఓవర్ ది టాప్) ప్లాట్ ఫామ్స్ కు ఆదరణ పెరగడంతో చాలామంది ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అల్లు అరవింద్ కూడా 'ఆహ' అనే ఓటీటీ యాప్ ను ఇప్పటికే ప్రారంభించారు. క్రేజీ యువ హీరో విజయ్ దేవరకొండతో ప్రమోషన్స్ కూడా చేయించారు. అయితే ఈ యాప్ కు ఆశించినంత స్పందన దక్కలేదని అంటున్నారు. దీంతో మరోసారి ఈ యాప్ ను మరోసారి లాంచ్ చేయబోతున్నారట. ఈ రీ-లాంచ్ ను స్టైలిష్ స్టార్ చేత చేయించాలని భావిస్తున్నారట.

గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో ఇప్పటికే ఎడ్వాన్సులు తీసుకున్న డైరెక్టర్లతో సినిమాల స్థానంలో వెబ్ సీరీస్ లు ప్లాన్ చేయాలని వాటిని ఆహ లో స్ట్రీమింగ్ కు అందుబాటు లో ఉంచాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు వీఐ ఆనంద్.. మారుతి.. శ్రీకాంత్ అడ్డాల లాంటి డైరెక్టర్లకు సమాచారం అందించారనే టాక్ వినిపిస్తోంది

Link to comment
Share on other sites

2 minutes ago, johnydanylee said:

Indulo anna ee naa kodukulaki loss vaste baavndu

Link to comment
Share on other sites

 వీఐ ఆనంద్.. మారుతి.. శ్రీకాంత్ అడ్డాల లాంటి డైరెక్టర్ల. . . . . 

gofFyly.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...