Jump to content

First Carona victim india

kakatiya

Recommended Posts

భారత్‌లో తొలి కరోనా మరణం నమోదు

భారత్‌లో తొలి కరోనా మరణం నమోదు

బెంగళూరు:  కరోనా వైరస్‌ కారణంగా భారత్‌లో తొలి మరణం నమోదైంది. బుధవారం కర్ణాటకలోని కల్బుర్గిలో చనిపోయిన 76 ఏళ్ల వృద్ధుడు మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ కరోనా వైరస్‌తోనే చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలతో సౌదీ నుంచి వచ్చిన ఈ వృద్ధుడు ఇటీవల ఓ ఆస్పత్రిలో చేరారు. అతడి నమూనాలను వైద్య పరీక్షల కోసం పుణెకు పంపగా రిపోర్డులో పాజిటివ్‌ అని తేలింది. అంతకు ముందు తెలంగాణలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోనూ అతడు చికిత్స పొందినట్లు తెలిసింది. దీంతో వృద్ధుడి మృతిపై తెలంగాణ  ప్రభుత్వానికి కర్ణాటక ఆరోగ్యశాఖ సమాచారం అందించింది.

Link to comment
Share on other sites

1 hour ago, kakatiya said:

KCR forgot to give him paracetamol....%$#$

Link to comment
Share on other sites

20 minutes ago, Kool_SRG said:

But idhi confirmed kaadhu that person has some other health ailments ani kuda telling.. 

Confirmed, it's official now

Link to comment
Share on other sites

38 minutes ago, mybabyboy said:

KCR forgot to give him paracetamol....%$#$

4 out of 5 people will be alright with normal fever medication but 1 person out of every 5 might have issues with recovery. Even some people might be asymptotic meaning their body will fight it out and will not even know if they had corona..but those are dangerous ones in terms of spreading to others

ES45aoGUUAAgpWI?format=png&name=small

Link to comment
Share on other sites

5 minutes ago, hyperbole said:

What is the basis for her claim ani adugutunna @Catabolite ...3pa3zo.gif

Link to comment
Share on other sites

42 minutes ago, mybabyboy said:

KCR forgot to give him paracetamol....%$#$

Paracetamol will work only for Telanganites. Ma dora thopeee...pakkakelli aduko 😎

Link to comment
Share on other sites

1 hour ago, kakatiya said:
భారత్‌లో తొలి కరోనా మరణం నమోదు

భారత్‌లో తొలి కరోనా మరణం నమోదు

బెంగళూరు:  కరోనా వైరస్‌ కారణంగా భారత్‌లో తొలి మరణం నమోదైంది. బుధవారం కర్ణాటకలోని కల్బుర్గిలో చనిపోయిన 76 ఏళ్ల వృద్ధుడు మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ కరోనా వైరస్‌తోనే చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలతో సౌదీ నుంచి వచ్చిన ఈ వృద్ధుడు ఇటీవల ఓ ఆస్పత్రిలో చేరారు. అతడి నమూనాలను వైద్య పరీక్షల కోసం పుణెకు పంపగా రిపోర్డులో పాజిటివ్‌ అని తేలింది. అంతకు ముందు తెలంగాణలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోనూ అతడు చికిత్స పొందినట్లు తెలిసింది. దీంతో వృద్ధుడి మృతిపై తెలంగాణ  ప్రభుత్వానికి కర్ణాటక ఆరోగ్యశాఖ సమాచారం అందించింది.

If true, he came in close contact with numerous people- family members, hospital staff and doctors. If they are not infected then definitely either there is majic in India as perceived or gov is hiding or people are ignorant and treating as normal fever/flu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...