Jump to content

Maree worst unnaru ga jaffas


ParmQ

Recommended Posts

 

13032020gnt-tenali-a.jpg

విజయవాడ: తెనాలి నాలుగో వార్డు తెదేపా అభ్యర్థి ఇంట్లోకి అర్ధరాత్రి రహస్యంగా దుండగులు ప్రవేశించారు. గుట్టుచప్పుడు కాకుండా మద్యం సీసాలను ఇంటి పైఅంతస్తులోని వాటర్‌ ట్యాంక్‌ వద్ద పెట్టి ఉడాయించారు. ఉదయాన్నే తెదేపా అభ్యర్థి ఇంటికి ఎక్సైజ్‌ అధికారులు వచ్చి హడావుడి చేశారు. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కడా.. ఎన్నో ఫ్లోర్‌ అంటూ ఇంట్లో వారిని ఆరా తీశారు. వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఉన్న మద్యం బాటిళ్లను సీజ్‌ చేసి అభ్యర్థి బంధువు తాళ్లూరి కార్తీక్‌ను ఎక్సైజ్‌ అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అర్ధరాత్రి సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు గోడ దూకి మద్యం కేసుతో ఇంట్లోకి చొరబడినట్లు సీసీ టీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. దీంతో అధికారపార్టీ తీరుపై అభ్యర్థి బంధువులు, తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలో వ్యక్తులను గుర్తించకుండా తమను బెదిరిస్తున్నారని కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. ఈ తతంగంపై ప్రతిపక్ష తెదేపా స్పందించింది. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలు అంటూ సీసీటీవీ ఫుటేజ్‌ విడుదల చేసింది. పోలీసులే మద్యం బాటిళ్లు పెట్టించి అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది.

 

 

  • Upvote 1
Link to comment
Share on other sites

pulivendala pilli intha bhayam endo ... nee avva thu  langa gallu anduke 23 anta... :giggle: - 151 mandini pettukoni em labham.. bhayam bhayam.. daddamma for a reason

Link to comment
Share on other sites

eedoka highly resfected kojja - kanisam mind controll leni edhava - ippudu aa vikalanga baludu YCHEP venta padutunnadu anta case pettandi ani @3$%.. IDIOTS. eedu sammaga tweet delete cheyatam, 5 rupees langas errifruits avvatam.. 1000th time.  ippudu aa attack chesina gunna enugu gadu parari anta...

 

ES09DJrU4AI-K3E?format=jpg&name=medium

Link to comment
Share on other sites

idendayya idi - volunteers invigilation chestaru, pensions istharu, thopudu bandlu tostaru, elections conduct chestaru, aakhir ki carona ki kooda treatment istara..

polavaram kattamanu jalaganna - gatlane vizagg lo capital kattinchi Kurnool lo high court kattinchu - intha manchi workforce pepancham lo evadiki ledu anukunta..

ES88o-DVAAI-3Bj?format=jpg&name=360x360

Link to comment
Share on other sites

2 hours ago, ParmQ said:
 

13032020gnt-tenali-a.jpg

 

 

విజయవాడ: తెనాలి నాలుగో వార్డు తెదేపా అభ్యర్థి ఇంట్లోకి అర్ధరాత్రి రహస్యంగా దుండగులు ప్రవేశించారు. గుట్టుచప్పుడు కాకుండా మద్యం సీసాలను ఇంటి పైఅంతస్తులోని వాటర్‌ ట్యాంక్‌ వద్ద పెట్టి ఉడాయించారు. ఉదయాన్నే తెదేపా అభ్యర్థి ఇంటికి ఎక్సైజ్‌ అధికారులు వచ్చి హడావుడి చేశారు. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కడా.. ఎన్నో ఫ్లోర్‌ అంటూ ఇంట్లో వారిని ఆరా తీశారు. వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఉన్న మద్యం బాటిళ్లను సీజ్‌ చేసి అభ్యర్థి బంధువు తాళ్లూరి కార్తీక్‌ను ఎక్సైజ్‌ అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అర్ధరాత్రి సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు గోడ దూకి మద్యం కేసుతో ఇంట్లోకి చొరబడినట్లు సీసీ టీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. దీంతో అధికారపార్టీ తీరుపై అభ్యర్థి బంధువులు, తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలో వ్యక్తులను గుర్తించకుండా తమను బెదిరిస్తున్నారని కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. ఈ తతంగంపై ప్రతిపక్ష తెదేపా స్పందించింది. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలు అంటూ సీసీటీవీ ఫుటేజ్‌ విడుదల చేసింది. పోలీసులే మద్యం బాటిళ్లు పెట్టించి అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది.

 

 

Screen shot chusi dayyam anukunna

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...