Jump to content

Cure for corona is paracetmol- YS jagan


JohnSnow

Recommended Posts

2 minutes ago, Amrita said:

Go to china . It’s simple no ? Techukoni paracetamol vadu tagginchukoni prove it .

China lo corona ni oka vetu vesthe bathroom lo egiri padali.

Link to comment
Share on other sites

4 hours ago, JohnSnow said:

Corona antha serious disease em kaadhu, already health issues unna vallaki vacche disease anthe.. medication is paracetmol. 

No need to postpone local body elections for this simple disease- Jagan

నువ్వు అధికారంలోకి వచ్చేటప్పటికి ఎలక్షన్ కమిషనర్ ఎవరు? గోపాలకృష్ణ ద్వివేది కాదా...

అతన్ని పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసి కొత్త ఎలక్షన్ కమీషనర్  ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తెచ్చుకుంది నువ్వు కాదా ?

అలాంటప్పుడు ఇతని నియామకంలో చంద్రబాబు పాత్ర ఏంటి?

నిజంగా చంద్రబాబు ఎలక్షన్ కమిషనర్ ను మేనేజ్ చేస్తే నువ్వు బెదిరించి చేయించుకున్న ఏకగ్రీవాల సంగతి ఏంటి?

ము$%%..చుట్టూ 360 మంది స్వంత సామాజికవర్గం వాళ్ళను పెట్టుకున్న నువ్వా కులగజ్జి గురించి మాట్లాడేది...

విన్నవాళ్ళు నోటితో నవ్వరు...ము@##..తో నవ్వుతారు....

88 రోజులుగా అమరావతిలో ఆడవాళ్ళు, రైతులు పోరాటం చేస్తుంటే, వాళ్ళమీద వేల కొద్దీ కేసులుపెట్టి దౌర్జన్యాలు చేస్తుంటే ఒక్కసారీ ప్రెస్మీట్ పెట్టడానికి నోరు రాలేదు...

గత వారం రోజులుగా నామినేషన్ల సందర్భంగా రాష్ట్రమంతా అరాచకాలు జరుగుతుంటే, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లమీద హత్యాయత్నం జరిగితే అప్పుడు కూడా నోరు రాలేదు ప్రెస్మీట్ పెట్టడానికి....

ఇప్పుడు ప్రెస్మీట్ పెట్టి గొంతు చించుకొని చంద్రబాబు మీదపడి ఏడుస్తున్నావంటే.... ఏంటి దీనివెనుక కారణం... ఇద్దరూ కలిసి కొత్త డ్రామానా?

6 వారాల వ్యవధిలో నువ్వు చేసే అరాచకాలను ప్రశ్నించకుండా ఉండటానికి పన్నాగమా....

ఒక్క విషయం క్లియర్....కమిషనర్ నీ మనిషి కాబట్టే ఇన్ని సాక్ష్యాలున్నా ఏకగ్రీవాలను రద్దుచేయ్యలేదు...

మీ కుట్ర బయటపడకుండా వుండటానికే చంద్రబాబు మీద ఏడుపులు...

రేపు కోర్టుకెక్కితే మీ బండారం బయటపడి మొత్తం రద్దవుతాయన్న భయంతోనే ఈ తూ తూ మంత్రపు బదిలీలు....కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అదుర్స్...

Link to comment
Share on other sites

22 minutes ago, snoww said:

There is no medicine to cure Corona now antunnaru. So what medicine is hospitals giving patients now ? How did many  patients recovered so far ? 

Paracetmol 

Link to comment
Share on other sites

2 hours ago, snoww said:

There is no medicine to cure Corona now antunnaru. So what medicine is hospitals giving patients now ? How did many  patients recovered so far ? 

Paracetamol + Bleaching powder for all xtian teddies Anil bro holy water ani cheppi tagisthunnadu anta 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...