Jump to content

Nimmagadda akkada ikkada

kittaya

Recommended Posts

3 minutes ago, bhaigan said:

ette ette aa vyavasthalani manage chesinatle kada

nnmm.jpg?itok=snc3KmIl నిమ్మగడ్డ రమేష్‌ కుమార్తె నిమ్మగడ్డ శరణ్య

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవి..

ఆయన కుమార్తెకు ఆర్థికాభివృద్ధి మండలిలో అసోసియేట్‌ డైరెక్టర్‌ హోదా

సాక్షి, అమరావతి: వడ్డించే వాళ్లు మనోళ్లైతే.. అన్నట్లుగా ఉంది చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో చేపట్టిన నియామకాలు చూస్తుంటే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ ఆదివారం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో.. రమేష్‌కుమార్‌కు, ఆయన కుమార్తెకూ చంద్రబాబు తన హయాంలో కీలక పదవులు కట్టబెట్టడం ఇప్పుడు తెరమీదకు వచ్చి అధికార వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే..

- 2016లో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించిన చంద్రబాబు.. ఆయన కుమార్తె శరణ్యను ఆర్థికాభివృద్ధి మండలిలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా నియమించారు. 
ఈమెకు ఏకంగా నెలకు రూ.2 లక్షల వేతనం చెల్లించారు.
- ఆర్థికాభివృద్ధి మండలిలో ఉద్యోగం అంటేనే విలాసాలతో కూడుకున్నదని అందరూ అనుకుంటుంటారు.
అందుకు తగ్గట్టుగానే ఆమె కూడా తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లడం, స్టార్‌ హోటళ్లలో బస చేయడం.. ఇష్టం వచ్చినప్పుడు ఆఫీసుకు రావడం.. ఆమె వ్యవహారశైలి చూసి అప్పట్లో సీనియర్‌ అధికారులు ముక్కున వేలేసుకునే వారు.
- నిమ్మగడ్డతో ఉన్న అనుబంధం కారణంగానే చంద్రబాబు ఇలా చేశారని ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
ఇలా.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్, ఆయన కుమార్తెకు చంద్రబాబు మేలు చేయడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబు చెప్పినట్లు ఆయన నడుచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో శరణ్య రాజీనామా చేశారు.

Link to comment
Share on other sites

Just now, snoww said:
 
atlanti CBN ki kula gajji ledu ante janala ni erri papalu chesinatle

Link to comment
Share on other sites

9 minutes ago, bhaigan said:

ette ette aa vyavasthalani manage chesinatle kada

So Elections post-phone cheyatam bad decision antava in this virus spreading circumstances?

Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:
 
nnmm.jpg?itok=snc3KmIl నిమ్మగడ్డ రమేష్‌ కుమార్తె నిమ్మగడ్డ శరణ్య

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవి..

ఆయన కుమార్తెకు ఆర్థికాభివృద్ధి మండలిలో అసోసియేట్‌ డైరెక్టర్‌ హోదా

సాక్షి, అమరావతి: వడ్డించే వాళ్లు మనోళ్లైతే.. అన్నట్లుగా ఉంది చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో చేపట్టిన నియామకాలు చూస్తుంటే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ ఆదివారం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో.. రమేష్‌కుమార్‌కు, ఆయన కుమార్తెకూ చంద్రబాబు తన హయాంలో కీలక పదవులు కట్టబెట్టడం ఇప్పుడు తెరమీదకు వచ్చి అధికార వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే..

- 2016లో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించిన చంద్రబాబు.. ఆయన కుమార్తె శరణ్యను ఆర్థికాభివృద్ధి మండలిలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా నియమించారు. 
ఈమెకు ఏకంగా నెలకు రూ.2 లక్షల వేతనం చెల్లించారు.
- ఆర్థికాభివృద్ధి మండలిలో ఉద్యోగం అంటేనే విలాసాలతో కూడుకున్నదని అందరూ అనుకుంటుంటారు.
అందుకు తగ్గట్టుగానే ఆమె కూడా తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లడం, స్టార్‌ హోటళ్లలో బస చేయడం.. ఇష్టం వచ్చినప్పుడు ఆఫీసుకు రావడం.. ఆమె వ్యవహారశైలి చూసి అప్పట్లో సీనియర్‌ అధికారులు ముక్కున వేలేసుకునే వారు.
- నిమ్మగడ్డతో ఉన్న అనుబంధం కారణంగానే చంద్రబాబు ఇలా చేశారని ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
ఇలా.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్, ఆయన కుమార్తెకు చంద్రబాబు మేలు చేయడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబు చెప్పినట్లు ఆయన నడుచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో శరణ్య రాజీనామా చేశారు.

appatlo DSP post lu kuda okate kulaniki

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

Enthaina...manavallu vunte a kick ae veru..!

lol. Jagan anni padavalu BC, ST & SC laki isthunadu. 

Ee govt ayina valla favourable ga chesukotaru. That's hard truth.

Link to comment
Share on other sites

Just now, snoww said:

No kula gujji bro. She must be honest officer. Baboru only appointed honest officers ani @futureofandhra bro seppadu. 

@futureofandhra appatlo DSP posts okate kulam ni ichinaru ante nammaledu ,  2016 lo retire ayina athani tisukoni vachi state election commisioner chesadu ayana daughter ki  emo AP economic board member. Ayina kani CBN ki kula gajji ledu, TDP kula party kadu

  • Haha 1
Link to comment
Share on other sites

9 minutes ago, Android_Halwa said:

Enthaina...manavallu vunte a kick ae veru..!

Agreed bro nimmagadda Prasad kuda nakka binami anukunta Jagan ni irikinchadaaniki planned anukunta nakka 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...