Jump to content

కరోనా వ్యాప్తి చేశారంటూ చైనా అధ్యక్షుడిపై కేసు!


toranam

Recommended Posts

కరోనా వ్యాప్తి చేశారంటూ చైనా అధ్యక్షుడిపై కేసు! 

 
Submitted on 17 March 2020 
Bihar Lawyer Files Case Against China's Prez Xi Jinping For 'allowing Coronavirus Spread'

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ (Covid-19) ప్రపంచమంతా వ్యాపిస్తోంది. వేలాదిమంది ప్రాణాలు పోయాయి. లక్షలాది మందికి వైరస్ సోకింది. ఇప్పుడీ ఈ వైరస్ వ్యాప్తికి చైనానే కారణమంటూ ఆ దేశా అధ్యక్షుడిపై కేసు నమోదు అయింది. వైరస్ వ్యాప్తిపై బిహార్‌కు చెందిన సుదీర్ కుమార్ అహుజా అనే న్యాయవాది.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, ఆ దేశ అంబాసిడర్ సన్ వెయిడంగ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వైరస్ వ్యాప్తికి అనుమతినిచ్చారని ఆరోపిస్తూ సోమవారం ముజాఫ్ఫార్ పూర్ కోర్టును ఆశ్రయించారు.

చైనా ఈ ప్రాణాంతక వైరస్ ను రహస్యంగా డెవలప్ చేస్తోందని, ఇప్పుడు అది ప్రపంచమంతా వ్యాపిస్తోందని 1981లో పబ్లిష్ అయిన బుక్ రివీల్ చేసినట్టు తెలిపారు. ప్రపంచంలో చైనా తమ అధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఈ అంటువ్యాధిని వ్యాప్తి చేస్తోందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

See Also | కరోనా వైరస్ ముందు జాగ్రత్త చర్యలపై సుమ వీడియో..

ఈ పిటిషన్ స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 11న విచారించనుంది. మహహ్మారి వ్యాప్తితో చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది మరణించారని, ఇండియాలో కూడా మరణించారని కారణమైన జిన్ పింగ్, సన్ వెయిడంగ్ ఇద్దరిపై ఆయన కేసు వేశారు. పిటిషన్ స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 11న విచారించనుంది. 

ముందుగా చైనాలో కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా ప్రభావిత ప్రాంతాలను లాక్ డౌన్ చేసింది. కరోనా వ్యాప్తిని అదుపులో పెట్టేందుకు దేశవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలను రద్దు చేసింది. లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం.. 16 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, ఆదివారం నాటికి 14మంది మరణించినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,860కు చేరుకోగా, 67వేల మంది కోలుకున్నారు. 

Link to comment
Share on other sites

1 minute ago, Anta Assamey said:

Ante ippudu Xi Jinping gadu Bihar vastadu antaru court case attend avataniki ... 3pa3zo.gif

paka state lo una CM aa radu case gurinchi ..edho saakulu chepukuntu.. inka vere country nundi vasthara..india loni state ki vasthara..

3pa3zo.gif

Link to comment
Share on other sites

2 minutes ago, cosmopolitan said:

paka state lo una CM aa radu case gurinchi ..edho saakulu chepukuntu.. inka vere country nundi vasthara..india loni state ki vasthara..

3pa3zo.gif

Aa case vesina vadiki paisal bokka.... kani publicity kosam vesi untadu ... 3pa3zo.gif

Jagan is busy Xi Jinping aite kaligane unnadu anta...3pa3zo.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...