నా ప్రాణాలకు ముప్పు ఆంధ్రప్రదేశ్‌లో నాకు, నా కుటుంబానికి భద్రత లేదు పాలకులు ఎంతో అసహనంగా ఉన్నారు వారిది ఫ్యాక్షన్‌ చరిత్ర, కక్ష సాధింపు వైఖరి కేంద్రమే జోక్యం చేసుకోవాలి, రక్షణ కల్పించాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ పేరుతో కేంద్ర హోంశాఖకు లేఖ లేఖ తనదేనని ధ్రువీకరించని రమేశ్‌కుమార్‌  ఈనాడు - అమరావతి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ పేరుతో కేంద్ర హోంశాఖకు లేఖ! ఆంధ్రప్రద