Jump to content

బిల్డ్ అప్ బాబాయ్ కి ఫోన్ చేశా ఇప్పుడే


fasak_vachadu

Recommended Posts

Note: just for fun navu kovatanike evarini hurt cheytaniki kadu

 

నేను: బాబాయ్ అమెరికా లో కరోనా టేస్టీగా కి కిట్స్ లేవు, మన పిల్లల కి జాబ్స్ పోతున్నాయి నీ పలుకుబడి ఉపయోగించి ఏమైనా చేయుయూ 

బాబాయ్: ఇప్పుడే మోడీ కాల్ చేసాడు కరోనా నీ ఎలా హేండిల్ చేయాలి చెప్పా మన కురాళ్ళ అమెరికా లో ఉన్నారు ట్రంప్ తాతయ్య కి చెప్పి ఒక 2౦౦౦ సవాలు పామీపించు మని అడిగాను 
అలాగే మోడీ కి చెప్పి ఆ వైరస్ నీ చమ్పదని కి మన కుర్రాళ్ళకి 10000000టోన్స్ లో బ్లీచింగ్ పొడి అండ్ పరసెంటిమెల్ పంపించు అని చెప్పా
 

ఆ పొడి జల్లే జాబ్ మీకు వచ్చేలా చూస్తాను మీ బాబాయ్ ఉన్నాడు కదా ఎందుకు టెన్షన్ 

 

సరే నాకు ఇటలీ నుచి ఫోన్ వస్తుంది అక్కడ బ్లీచింగ్ పొడి అయిపోయింది అట మన CM తో మాట్లాడి సెట్ చేయు మని అడుగుతున్నారు 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...