Jump to content

FB official Government ID Lone left and Right D€ngin@ Janam

Armanii

Recommended Posts

Just now, Armanii said:

It will be good if he acts in the ground level rather than posting such copy paste advisory’s online 

What actions did he take to reach out to public and ensure their safety? 
 
None of the 150+ Mlas are on streets and educating the people 
Collectors/ police officials etc are not not doing anything 

did u see telangana videos where traffic conistables and SIs are educating people at signal lights ?

did u see the telangana sanitation department spraying the public places with dis infectants 

telangana Rtc busses are Sanitized every few hours to control the spread 

Frankly KCR is leading the charge and guiding the people of both the states in the battle against Corona.

now u r comparing him to someone when I mentioned about the twitter post. 

I am not here to argue who did great or worse - just telling it's not the time for bashing on some advisory posts. 

Ofcourse, Modi & KCR r doing really great - we will appreciate them. 

Link to comment
Share on other sites

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Armanii

    10

  • Chinna84

    6

  • superhit3

    3

  • BeerBob123

    2

Popular Days

2 hours ago, Chinna84 said:

Vorey, vaadu manchi cheppina - mana kadupu manta chupisthunnaru ga na laddu gaallu sFun_duh2

10gaalsina time lo 10gandi - ilaanti vaatillo kuda mana so called Pichi endho naaku ardham kaadhu - konchem maarandi ra Saami.

Note: Mottalodhi Corona ki thelvadhu mana casette edhi ani  !!

Neutral post by eddy

Link to comment
Share on other sites

Hoo I saw a lot of online posts eddi mandha etc. did not connect the dots 😂

highly respected vallaki ento Ee karma 😅

oka ganneru pappu motham kulani dooshi ga nilabettadu 🤦🏼‍♂️

Link to comment
Share on other sites

చంద్రబాబు ఉంటే రేషన్ తో extra సరుకులు, కరోనా కిట్ అని (స్యానిటైజర్, మాస్కులు, హాండ్ వాష్, యాంటీ వైరల్ మెడిసిన్స్) గట్రా ఇచ్చేవాడు. 
అంతర్జాతీయ టెర్మినల్స్ నుండి ఆంధ్రా వచ్చినవాళ్ళని క్వారంటైన్ చేసి స్పెషల్ కేర్ తీసుకుని, చైనా కు ఒక ప్రత్యేక బృందాన్ని పంపి/వీడియో కకాన్ఫరెన్స్ ద్వారా నాలెడ్జి ట్రాన్స్ఫర్ గట్రా చేయడం, ఆర్టీజిఎస్ పోర్టల్ లో కరోనా డాష్బోర్డ్ పెట్టడం, ఒక డ్రైవ్ లా ఇంటికొచ్చి పరీక్షలు చెయ్యడం, వీధుల్లో యాంటీ వైరల్ స్ప్రేలు గట్రా కొట్టించి, బహిరంగ ప్రదేశాలలో పోలీస్ గస్తీ పెట్టి, ఇక కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ లు, కేంద్ర నిధులను సద్వినియోయోగం చెయ్యడం, సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా వాడుకుని, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు లాంటివి వాడుకోవడం కచ్చితంగా చేసేవాడు.

ఇది అందరికీ తెలిసిందే....

కాకపోతే ఒక నెల, రెండు నెలల ముందే చేసేవాడు, దేశానికే మార్గ నిర్దేశం చేసేవాడు. 

కానీ ఆయన మనకు వద్దు, ఒక చెంచాడు బ్లీచింగ్ పౌడర్ మొహాన కొట్టుకోండి.
మన అతి తెలివికి, దూరాశకు, దిక్కుమాలిన ఆలోచనలకు ఇది తగినదే.

Link to comment
Share on other sites

40 minutes ago, Armanii said:

1 hour ago, Armanii said:

Hoo I saw a lot of online posts eddi mandha etc. did not connect the dots 😂

highly respected vallaki ento Ee karma 😅

oka ganneru pappu motham kulani dooshi ga nilabettadu 🤦🏼‍♂️

mee muddha pappu kanna naa ani @snoww uncle asking 

Link to comment
Share on other sites

46 minutes ago, Armanii said:

చంద్రబాబు ఉంటే రేషన్ తో extra సరుకులు, కరోనా కిట్ అని (స్యానిటైజర్, మాస్కులు, హాండ్ వాష్, యాంటీ వైరల్ మెడిసిన్స్) గట్రా ఇచ్చేవాడు. 
అంతర్జాతీయ టెర్మినల్స్ నుండి ఆంధ్రా వచ్చినవాళ్ళని క్వారంటైన్ చేసి స్పెషల్ కేర్ తీసుకుని, చైనా కు ఒక ప్రత్యేక బృందాన్ని పంపి/వీడియో కకాన్ఫరెన్స్ ద్వారా నాలెడ్జి ట్రాన్స్ఫర్ గట్రా చేయడం, ఆర్టీజిఎస్ పోర్టల్ లో కరోనా డాష్బోర్డ్ పెట్టడం, ఒక డ్రైవ్ లా ఇంటికొచ్చి పరీక్షలు చెయ్యడం, వీధుల్లో యాంటీ వైరల్ స్ప్రేలు గట్రా కొట్టించి, బహిరంగ ప్రదేశాలలో పోలీస్ గస్తీ పెట్టి, ఇక కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ లు, కేంద్ర నిధులను సద్వినియోయోగం చెయ్యడం, సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా వాడుకుని, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు లాంటివి వాడుకోవడం కచ్చితంగా చేసేవాడు.

ఇది అందరికీ తెలిసిందే....

కాకపోతే ఒక నెల, రెండు నెలల ముందే చేసేవాడు, దేశానికే మార్గ నిర్దేశం చేసేవాడు. 

కానీ ఆయన మనకు వద్దు, ఒక చెంచాడు బ్లీచింగ్ పౌడర్ మొహాన కొట్టుకోండి.
మన అతి తెలివికి, దూరాశకు, దిక్కుమాలిన ఆలోచనలకు ఇది తగినదే.

thammullu carona india ki thechindhi neney aneyvaadu kuda 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...