Jump to content

KCR declaring lockdown till 31st March.


no01

Recommended Posts

ఎపిలో మూడు జిల్లాలు, తెలంగాణలో ఐదు జిల్లాలలో లాక్ డౌన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.తలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి జిల్లాలకు ఇది వర్తిస్తుంది. ఎపిలో విశాఖపట్నం, కృష్ణా,ప్రకాశం జిల్లాలను ఇందుకు గాను గుర్తించారు. తెలంగాణలో ఇరవై ఒక్క కరోనా పాజిటివ్ కేసులు, ఎపిలో ఐదు కేసులు మోదు అయిన సంగతి తెలిసిందే.అయితే ఎపిలో విజయవాడలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, ప్రకాశం లో ఒకటి కేసు ఉండగా, ముందు జాగ్రత్తగా ఆ జిల్లాలలో జనతా కర్ప్యూ కొనసాగుతుంది.కాగా హైదరాబాద్ ప్రదానంగా లాక్ డౌన్ కాబోతోంది. దేశ వ్యాప్తంగా 75 జిల్లాలలో ఈ లాక్ డౌన్ అమలు చేయబోతున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా ఉన్నాయి.

Link to comment
Share on other sites

3 minutes ago, Hydrockers said:

Baga kalindi anukunta kada may 23 effect ki

Yeah May 23rd nunchi AP state decisions kuda elago KCR e ga tesukunedi..... AP lo edava elago PubG adukunta PayTM kukkalaki 5 rupees ichukunta.... Rajya Sabha MP seat lu ammukunta.... brathukutuntadu.... 

Link to comment
Share on other sites

2 minutes ago, Armanii said:

Yeah May 23rd nunchi AP state decisions kuda elago KCR e ga tesukunedi..... AP lo edava elago PubG adukunta PayTM kukkalaki 5 rupees ichukunta.... Rajya Sabha MP seat lu ammukunta.... brathukutuntadu.... 

Em decisions tisukunadu ?

Pulkas arthanadalu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...