Jump to content

అమెరికా నుంచి వధూవరులు..ఆగిన పెళ్లి


snoww

Recommended Posts

అమెరికా నుంచి వధూవరులు..ఆగిన పెళ్లి

ఈనాడు, కాకినాడ: వరుడిది విజయవాడ. వధువుది తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరి పెళ్లి ఆదివారం ఉదయం 10.30 గంటలకు జరగాల్సి ఉంది. లండన్‌, మస్కట్‌ తదితర ప్రాంతాల నుంచి కొందరు స్నేహితులు వచ్చారు. ఇంకా పలు ప్రాంతాల నుంచి బంధువులూ అధిక సంఖ్యలో వచ్చారు. కరోనా విస్తృతి నేపథ్యంలో ఈ హడావుడిపై స్థానికులు ఆందోళన చెందారు. ఈ విషయాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.. జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో అధికారులు అక్కడకు చేరుకుని, వధువును స్వీయ నిర్బంధంలో ఉంచారు. అప్పటికి వరుడు ఇంకా వేదిక వద్దకు చేరుకోలేదు. దాంతో లండన్‌, మస్కట్‌ నుంచి వచ్చిన ఇద్దరితో పాటు వివాహ వేడుకకు వచ్చిన మరి కొందరికీ వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇలా పెళ్లి వాయిదా పడింది. వధువు వారం క్రితమే అమెరికా నుంచి వచ్చినట్లు సమాచారం. ఆమెకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా, వారం పాటు స్వీయనిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు.

Link to comment
Share on other sites

  • Replies 36
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Hydrockers

    7

  • MRI

    5

  • HEROO

    5

  • snoww

    5

Popular Days

Top Posters In This Topic

1 minute ago, Hydrockers said:

Poi ee temple lo chesukoka enduku hadividi ee situation lo 

Hall already booked anta uncle no refunds

assale pellila season 1-2 months back e book chesintaru

Link to comment
Share on other sites

Just now, HEROO said:

Hall already booked anta uncle no refunds

Money kosam kakkurti padite ilage avvudi

Situation telisi kuda proceed ayyaru ante em kadu le manage chesukovachu ane balupu ee kada

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...