Jump to content

అమెరికా నుంచి వధూవరులు..ఆగిన పెళ్లి


snoww

Recommended Posts

  • Replies 36
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Hydrockers

    7

  • MRI

    5

  • HEROO

    5

  • snoww

    5

Popular Days

Top Posters In This Topic

హోం క్వారంటైన్‌కు నిరాకరించిన వ్యక్తిపై కేసు

sss.jpg?itok=wepp-4iE శ్రీనివాస్‌గౌడ్‌

ఎల్లారెడ్డిపేట: విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు చెబుతున్నప్పటికీ నిరాకరించిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌ నగర్‌కు చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌ ఈ నెల 18న దుబాయ్‌ నుంచి ఇంటికి వచ్చాడు. మొదటి రోజే శ్రీనివాస్‌గౌడ్‌ను స్వీయ నిర్బంధం కావాలని అధికారులు కోరారు.

అయినా అతను బయట తిరగడం ప్రారంభించాడు. ఈ నెల 21న అధికారులు ఆయన ఇంటి వద్దకు వెళ్లే సరికి ఫ్రిజ్‌ కొనుగోలు కోసమని సిరిసిల్లకి వెళ్లాడు. దీంతో ఆగ్రహించిన అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం అర్ధరాత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై స్వీయ నిర్బంధ నిరాకరణ కేసు నమోదు చేశారు. 

Link to comment
Share on other sites

మంచిర్యాల: క్వారంటైన్‌ను తప్పించుకుని ఇప్పటికి కూడా కొందరు ఇళ్లకు చేరుకుంటున్నారు. నేడు జింబాబ్వే నుంచి వచ్చిన ఓ యువకుడు స్వగ్రామానికి చేరటంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం గోండుగూడ గ్రామానికి చెందిన యువకుడు క్వారంటైన్‌ను తప్పించుకుని స్వగ్రామానికి చేరాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. సదరు యువకుడు జింబాబ్వే నుంచి ముంబై, హైదరాబాద్ మీదుగా స్వగ్రామానికి వచ్చినట్టు విచారణలో తేలింది.

Link to comment
Share on other sites

35 minutes ago, MRI said:

valla paristhithi choosi navvutunnademo bro.. daantlo tappemundi?

restaurant ela vundi bro? antha sukoon?

restaurant ammeysa Jan loney by gods grace ala kalisochindhi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...