Jump to content

ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులపై సుప్రీం బ్రేక్


timmy

Recommended Posts

ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులపై సుప్రీం బ్రేక్

 
Mon, Mar 23, 2020, 12:40 PM
tn-75589d7d71bb.jpg
  • పార్టీ రంగులను తొలగించాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
  • పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం

ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవననాలకు రంగులపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వెంటనే రంగులను తొలగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా... కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కాషాయ రంగు వేస్తే మీరు ఊరుకుంటారా? అని ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది. వైసీపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని హైకోర్టు ఆక్షేపించిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ రంగులను తొలగించాలని ఆదేశాలను జారీ చేసింది. కార్యాలయాలకు రంగులు వేయకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

https://www.ap7am.com/flash-news-682154/supreme-court-gives-shock-to-ysrcp

 

Link to comment
Share on other sites

29 minutes ago, supportamaravathi said:

already mimmalni yelllowshit tho kottar kada ra two states lo @pulka @SlaveDog

Chaduckonna vadivi ayyi vundi siggu leni matalu matldtam out of context lo meeku chellindhi ra apaytm batch..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...