Jump to content

India took great decision of lock down if not


WHATSSAPP

Recommended Posts

ఊపిరి పీల్చుకో భారత దేశమా !  

చెబితే జనాలు మరింత భయకంపితులవుతారని ఇన్ని రోజులు చెప్పలేదు !  నిన్నటి దాక పరిస్థితి ఏంటంటే .. మరో ముప్పై నలభై రోజుల్లో భారత దేశ స్థితి ...కరోనా బారిన పడ్డ కోట్ల మంది .. లక్షల్లో మరణాలు .. ఆసుపత్రుల్లో బెడ్స్ చాలక .. వెంటిలేటర్స్ చాలక కుక్క చావు చచ్చే వారు . కనీసం చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేయలేని స్థితి .. ఇంట్లో కుళ్లిపోతున్న శవాలు.. మరో పక్క దోపిడీలు .. దొమ్మీలు .. కరోనా కారణంగా పోలీస్ లు ఆర్మీ కూడా సరిగా డ్యూటీ చేయలేని స్థితి .. ఇది .. ఇది .. నాకు కన్పించిన భయానక దృశ్యం .. కాస్త అటూయిటూగా ఇది నిజమయ్యే అవకాశం కనిపించింది . అసలు మానవ జన్మ ఎందుకు ఎత్తాము రా భగవంతుడా ..  భగవంతుడా .. ఇవన్నీ చూడకుండా ముందుగానే పొతే బాగుండు అనే స్థితి ,  కానీ .. కానీ .. 

 ఒకే ఒకే నిర్ణయం .. సరైన సమయం లో సరైన నిర్ణయం .. ముందుగా ఒక మాట చెప్పాలి .. నేను మోడీ భక్తుడు కాదు .. కెసిఆర్ భక్తుడు కాదు .. అసలు ఏ  రాజకీయ నాయకుడు భక్తుడు కాదు .. ఎవరినో పొగిడి ... చెంచాగిరి చేసి లబ్ది పొందాలనే రకం కాదు .. కస్టపడి నిజాయతీ గా బతికే వాడిని .. సో ఇప్పుడు చెబుతాను .. నిన్నటి నిర్ణయం .. అదే 21  రోజులు భారత దేశాన్ని లాక్ ఇన్ లో ఉంచాలనే నిర్ణయం .. పరిస్థితి మొత్తాన్ని మార్చేసింది .. ఇక ఇప్పుడు ఏమీ కాదు .. కోడి గుడ్డు పొదగడానికి .. గుడ్డు నుంచి కోడి పిల్ల రావడానికి 21  రోజులు పడుతుంది .. 21  రోజుల తరువాత భారత దేశానికీ పునర్జన్మ ! అప్పటిదాకా మనం చేయాల్సిందల్లా ఇంట్లో కూర్చోవడమే ..  ఏమీ కాదని ఇంత భరోసాగా ఎలా చెబుతున్నాను ? దీని వెనక లాజిక్ ఏమిటి ?  అలాగే ఇన్ని రోజులు ఇంట్లో కూర్చుంటే ఎలాంటి మానసిక సమస్యలు ఉండవా ? ఉంటే వాటిని ఎలా అధిగమించాలి ? కుటుంబం పాత్ర ఏమిటి ? 21  రోజులు ఎలా ఎంజాయ్ చెయ్యాలి ? ఏమి చెయ్యాలి ? ఏమి చెయ్యకూడదు .. అన్ని విషయాలు చెబుతాను .. ఒక్కో పోస్ట్ లో అన్ని వివరాలు చెబుతాను .. చదువుతూ .. కామెంట్ చేస్తూ .. లైక్ చేస్తూ .. విమర్శిస్తూ .. వుండండి .. పోస్ట్ లెంగ్త్ ఎక్కువైతే జనాలు చదవడానికి ఇష్ట పడరు. సో ఈ పోస్ట్ ముగిస్తాను .. ఈ కింది వాక్యంతో 

  ట్రంప్ అమెరికా ను ముంచేశాడు .. మోడీ మనల్ని రక్షించాడు ..

Link to comment
Share on other sites

6 hours ago, JambaKrantu said:

Sollu fook 21 days lockdown 

Enduku sollufrook va janalandarini bayata tiraganiyyalantava idem psycho tanam va nidi

  • Haha 2
Link to comment
Share on other sites

 

On 3/24/2020 at 9:38 PM, JambaKrantu said:

Sollu fook 21 days lockdown 

 

22 hours ago, supportamaravathi said:

lock seyyaka pote nuvvu MG sese IRAN lekkane MG itadi ra gajji kukka

 

17 hours ago, pahelwan said:

Enduku sollufrook va janalandarini bayata tiraganiyyalantava idem psycho tanam va nidi

 

17 hours ago, WHATSSAPP said:

Mari em chesthe better o mere chepandi

 

15 hours ago, Joker_007 said:

Gajji Kukka spotted...

Gajji kukka @JambaKrantu gadini Picchi @Kukka Ni rape chesinattu chesturru ga DB antha lol

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...