Jump to content

జర్మనీలో ఆర్థికమంత్రి ఆత్మహత్య


Somedude

Recommended Posts

జర్మనీలో ఆర్థికమంత్రి ఆత్మహత్య

6_440.jpg

ఫ్రాంక్‌ఫర్ట్‌ ఆమ్‌ మెయిన్‌: కరోనా వైరస్‌ వల్ల భవిష్యత్‌లో సంభవించబోయే ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలోనన్న తీవ్ర ఆందోళనతో జర్మనీలోనీ హెస్సీ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్‌ షాఫెర్‌ (54) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మినిస్టర్‌ ప్రెసిడెంట్‌ వోల్కర్‌ బౌఫియర్‌ వెల్లడించారు. రైల్వే ట్రాక్‌ సమీపంలో శనివారం థామస్‌ మృతదేహం గుర్తించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ధ్రువీకరించారు. 

‘‘మేం షాక్‌లో ఉన్నాం. దీన్ని నమ్మలేకపోతున్నాం. మాకు ఎంతో బాధగా ఉంది. హెస్సీ ఆర్థిక మంత్రిగా థామస్ 10 ఏళ్లుగా పనిచేస్తున్నారు. మహమ్మారి ధాటికి ఏర్పడిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి.. కంపెనీలు, కార్మికులకు అండగా నిలవడానికి ఆయన పగలూ రాత్రి తీవ్రంగా శ్రమించారు. ఈ కష్ట సమయంలో ఆయన మాకు ఎంతో అవసరం’’ అని వోల్కర్‌ అన్నారు

Link to comment
Share on other sites

2 minutes ago, WHATSSAPP said:

nijame bro inka mana pani inthe ika 

Batiki unte edo chesukoni batukochu, at least annam thine antha aithe sampadinchochu first batakali

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...