Jump to content

Jagan is corona vaccine said by kodali nani


dasari4kntr

Recommended Posts

  • Replies 114
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • dasari4kntr

    18

  • BeerBob123

    16

  • nag_mama

    13

  • Catabolite

    11

కరోనా:
1f449.png స్పెయిన్ యువరాణి చనిపోయ్యింది...
1f449.png జర్మనీ ఆర్ధిక మంత్రి రాబోయే ఆర్ధిక మాంద్యాన్ని ఊహించుకుని భయ్యంతో ఆత్మహత్య చేసుకున్నాడు...
1f449.png బ్రిటన్ ప్రధాన మంత్రి కరోనా భారిన పడ్డాడు...
1f449.png అమెరికా అధ్యక్షుడు 1 నుండి 2 లక్షల మృతులు ఉండొచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చాడు...
1f449.png ఇటలీ, ఫ్రాన్స్ & ఇరాన్ దేశాధినేతలు అయితే చేతులెత్తేసి ఇంక దేవుడి మీదే భారం వేసేశారు...
1f449.png ఇంక మన దేశ అధినేత మోడీ గారు అయితే ఈ కారోనా మహమ్మారి దేశాన్ని ఎటువైపుకి తీసుకెళ్లుతుందో అని మీడియా ముందే కళ్ళనీళ్లు పెట్టుకున్నారు...
ప్రస్తుతం దేశాలు, మతాలు & మనుషుల మధ్య గొడవలు/అడ్డు గోడలు లేవు...
టెర్రరిజం ఊసే లేదు...
ధనిక బీద ఆంతర్యం లేదు...
ఇప్పుడు సమస్త మానవాళిది ఒకటే ధ్యాస... కారోన మహమ్మారి నుండి భూగోళ్ళన్ని ఎలా బయటపడెయ్యలని...
1f602.pngఇలాంటి టైమ్ లో కూడా ప్రపంచం అంతా ఒక వైపు ఉంటే... మన ఆంధ్రా తుగ్లక్ & భజన బృందం మాత్రం మరో వైపు ఉన్నారు...1f602.png
1f479.png ఒక్కడేమో ఎలక్షన్ పెట్టలేదు అని ఏడ్చి.. ఢిల్లీలో కరోనా అంటించికొచ్చి గుంటూరు అంతా అంటిస్తాడు...
1f479.png ఇంకొక్కడేమో పెరసీటమోల్/బ్లీచింగ్ వేస్తే చాలు అంటాడు...
1f449.png కేరళ /ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ప్రభుత్వ అధికారాలతోనే ఇంటింటికి రేషన్ సరఫరా చేస్తుంటే...
1f479.png మన ముగ్గుబుట్ట గాడేమో ప్రజల్ని రేషన్ కోసం గుంపులుగా ఎండల్లో గంటల తరబడి ఎండల్లో నిలబెట్టి... మన వాలేంటరీ వ్యవస్ధ ప్రపంచానికే ఆదర్శం అంటాడు...
1f479.png ఇంక మన భూతు మంత్రి అయితే కరోనాని భుస్ధాపితం చేసిన తుగ్లక్ అన్న అని స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు...
కనీసం ఓ #వైరస్ అంటే ఏమిటి & దాని దుష్ఫలితాలు ప్రజల #ఆరోగ్యం మీద & #ఆర్థిక వ్యవస్ద మీద ఏవిధంగా ప్రభావం చూపిస్తుందో ఆంధ్రాలో ఓ #సీఎం దగ్గర నుండి ... ఎమ్మెల్యే వరకు ఏ ఒక్కడికి కనీస అవగాహన లేదు అది #ఆంధ్రా ప్రజలు #ఓటేసుకుని తెచ్చుకున్న #దౌర్భాగ్యం ....
 
Link to comment
Share on other sites

6 hours ago, Amrita said:

Jagan is corona vaccine said by kodali nani  -- ante enti?

Ante ippudu jagan ni andariki istara? %$#$

Andharaki kaadhu. Only mee jaffas ke istharanta.

  • Confused 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...