Jump to content

AP rajakeeyam - Corona Impact


ariel

Recommended Posts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెత్తనానికి రెడ్లు, పాకీపనులకు ఇతరులా...??

అమరావతి....!

కోవిడ్ 19 వ్యాప్తి నివారణలో ప్రభుత్వం నిర్ణయాలు వేగంగా అమలుకు సీనియర్ అధికారుల నియామకం...

జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లాలని అధికారులకు ఆదేశాలు జారీ..

శ్రీకాకుళం - ఎంఎం నాయక్
విజయనగరం - వివేక్ యాదవ్
విశాఖ - కాటంనేని భాస్కర్
తూర్పు గోదావరి - బి.రాజశేఖర్
పశ్చిమగోదావరి - ప్రవీణ్ కుమార్
కృష్ణా - సిద్దార్థ్ జైన్
గుంటూరు - కాంతిలాల్ దండే
ప్రకాశం - ఉదయ లక్ష్మి
నెల్లూరు - బి.శ్రీధర్
కర్నూలు - పీయూష్ కుమార్
కడప - శశిభూషన్ కుమార్
అనంతపురం - భాస్కరరావు నాయుడు
చిత్తూరు - రాంగోపాల్

పైన పర్కొన్నవారిలో హైలీ రెస్పెక్టేడ్ తోక కలిగిన "రెడ్డి" ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు చూడండి....👆

అలాగే, కరోనా టాస్క్ ఫోర్స్ కమిటీలో కూడా రెడ్లు ఉండరు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం ముసుగులో పెత్తనం చలాయించడానికి, అందినకాడికి దోచుకోవడానికి, ప్రజాధనం వాటాలు వేసుకుని పంచుకోవడానికి, ప్రశ్నించే / తిరుగుబాటుచేసే ప్రజల నుండి మొఖం చాటేయడానికి మాత్రమే హైలీ రెస్పెక్టేడ్ రెడ్డీస్..!

ప్రాణాంతకమైన పనులు ఎదుర్కోవడానికి, ప్రజల మానప్రాణాలు కాపాడడానికి, అత్యంత క్లిష్టమైన ప్రజాసమస్యలను పరిష్కరించడానికి, నిరంతరము ప్రజల్లో తిరగడానికి, పాకీపనులు చేయడానికి మాత్రం ఎస్సీ ఎస్టీ వెనకబడినతరగతులు ముస్లీములు కమ్మ బ్రాహ్మణ లాంటి ఇతర కులాలకు చెందిన వాళ్ళా...?

హిందూమతానికి చెందిన ప్రజల్ని హింసించడానికి దోచుకోవడానికి మాత్రం రెడ్లు మరియు క్రీస్టియన్ మతానికి చెందినవాళ్ళా ?

అంటే, హైలీ రెస్పెక్టేడ్ రెడ్డీస్ కరోనాని ఎదుర్కోలేని అంత చేతగాని పిరికివాళ్ళా ?

అంటే, హైలీ రెస్పెక్టేడ్ రెడ్డీస్ కి ఛాలెంజెస్ ని, ప్రకృతివిపత్తులను, ఆపదలో ఉన్న ప్రజలను ఎదుర్కొనే దమ్ము ధైర్యంలేని చేతగానివాళ్లనే కదా !

దీన్నిబట్టి అర్ధమవుతుంది ఏమిటంటే, అంతర్జాతీయ స్థాయి మేధావి, అన్ని రంగాలలో అన్ని విషయాలలో నోబెల్ స్థాయి నిపుణుడు, కనీసం సరిగ్గా మీడియా సమావేశాన్ని ఎదుర్కోలేని ముఖ్యమంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రికి ఆత్మీయుడు అన్నివిషయాలలో సహచరుడు రాజ్యసభ సభ్యుడు, సూటుకేసు కంపెనీలు సృష్టించడం, దొంగలెక్కలు వ్రాయడంలో నిపుణుడు, నోరు తెరిస్తే బూతులు తప్పించి మరేమీరాని విజయసాయి రెడ్డి కానివ్వండి, మంత్రిపదవులు ఎమ్మెల్యేలు ఎంపీలు సలహాదారు పదవులు పొందిన ఇతర హైలీ రెస్పెక్టేడ్ రెడ్డీస్ కానివ్వండి వీళ్ళందరూ హీరోలు కానేకాదు కనీసం కరోనాని ఎదుర్కోలేని జీరోలని ప్రపంచానికి చెప్పినట్లే కదా!

అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్లవే ప్రాణాలా ? ఇతర కులాలవి ప్రాణాలు కావా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు అధికారంలో ఉన్నటువంటి ఖలేజా ఉందని చెప్పుకునే వైఎస్సార్సీపీలో ఉన్న రెడ్లు, ఆపార్టీని సమర్ధించే రెడ్లు, వైఎస్ కుటుంబాన్ని ప్రత్యక్ష దైవాలుగా పూజించే రెడ్లు ఇప్పుడు బయటకు వచ్చి రాష్ట్రంలోని ఆసుపత్రులకు కరోనా క్వారంటయిన్ వార్డులకు గ్రామాలు పట్టణాలలోని వార్డులకు గడపగడపకు తిరుగుతూ ప్రజల్ని కాపాడుతూ వాళ్ళ ఖలేజా ఏమిటో నిరూపించుకోవచ్చు కదా ?

ఈవిషయంలో రెడ్ల ఎంగిలి మెతుకులు లాంటి పదవులకు ఆశపడి రెడ్లు ఉస్కో అనగానే జనాలమీదపడి భౌ భౌ అంటూ మోరిగేవాళ్ళు, హైలీ రెస్పెక్టేడ్ రెడ్డీస్ కి నిరంతరము అత్యంతవిస్వాసపాత్రులుగా వ్యక్తిత్వం కోల్పోయి సిండికేట్ బ్యాంకు సింబల్స్ లాగా హిజ్ మాస్టర్ వాయిస్ లోగో లాగా కాపలా ఉండే ఇతర కులాలవాళ్లను ఇక్కడ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రమూలేదని గమనించండి.

---- ఒక తెలుగు పౌరుడు

Source FB

Link to comment
Share on other sites

10 minutes ago, supportamaravathi said:

Agreed ra nee labor post ley better

TDP ,Congress, YSRCP andaru 10garu Aina buddhi raaledu. Velli politicians M guduvu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...