Jump to content

ఆ మందులు పంపకుంటే ఇండియాపై బదులు తీర్చుకుంటాం: డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు


All_is_well

Recommended Posts

  • హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను పంపాలని కోరిన యూఎస్
  • ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోని ఇండియా
  • పంపకుంటే చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరిక
 
tn-002cf681851f.jpg
Advertisement
తాము కోరినట్టుగా మలేరియా నివారణకు వినియోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ ను యూఎస్ కు ఎగుమతి చేయకుంటే, భారత్ పై బదులు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్ హౌస్ లో జరిగిన కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ బ్రీఫింగ్ లో మాట్లాడిన ఆయన, అమెరికా, ఇండియా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని, అయితే, యూఎస్ ఆర్డర్ ఇచ్చినట్టుగా మెడిసిన్ ను ఎందుకు పంపించడం లేదన్న కారణం మాత్రం తెలియడం లేదని ఆయన అన్నారు.

"అది నరేంద్ర మోదీ నిర్ణయమని నేనేమీ అనుకోవడం లేదు. ఇతర దేశాలకు కూడా దాని ఎగుమతిని నిలిపివేసినట్టు మోదీతో ఫోన్ లో మాట్లాడిన వేళ నాకు తెలిసింది. ఆయనతో సంభాషణ నాకు సంతోషాన్ని ఇచ్చింది. అమెరికా కోరిక మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను విడుదల చేస్తారనే అనుకుంటున్నా" అని అన్నారు. ఇరు దేశాల మధ్యా వాణిజ్యపరంగా సత్సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన ఆయన, ఒకవేళ ఔషధాన్ని పంపకుంటే, ఏం చేయాలన్న విషయాన్ని ఆలోచిస్తామని, పరిస్థితిని బట్టి యూఎస్ నిర్ణయాలుంటాయని అన్నారు.

కాగా, మలేరియా నివారణకు వినియోగించే ఈ టాబ్లెట్లు కరోనా వైరస్ ను నియంత్రించడంలో ఉపకరిస్తుండటంతో, దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ఇండియాలో ఈ ఔషధం విరివిగా తయారవుతూ, సాధారణ మెడికల్ షాపుల్లోనూ లభించే పరిస్థితి వుంది. దీంతో పలు దేశాలు తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను పంపించాలని ఇండియాను కోరుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఈ మెడిసిన్ ఎగుమతిపై ఇండియాలో నిషేధం అమలులో ఉంది.
Link to comment
Share on other sites

Inka Vomerica number 1 anukodam kastam kaka... Aada control sesi malli froduction kuda start sesinru... Sina lo... 

Ikkada eellu inka spread ne aapalekapothunnaru... Memu number 1 Ani cheppukokundane aallu number 1 ayipoyinru...! 

Worker at NYC hospital where nurses wear trash bags as protection dies from coronavirus

https://nypost.com/2020/03/25/worker-at-nyc-hospital-where-nurses-wear-trash-bags-as-protection-dies-from-coronavirus/

Link to comment
Share on other sites

కష్టకాలంలో పెద్దమనసు చాటుకున్న భారత్‌!

కష్టకాలంలో పెద్దమనసు చాటుకున్న భారత్‌!

దిల్లీ: కొవిడ్‌-19 చికిత్స కోసం ప్రపంచ దేశాల నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధానికి డిమాండ్‌ పెరుగుతోంది. దీని ఎగుమతులపై భారత్‌ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఒత్తిడి ఎక్కువవుతోంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో భారత్‌ పెద్దమనసుతో వ్యవహరించింది. మానవతా దృక్పథంతో క్లోరోక్విన్‌ సహా అవసరమైన ఇతర ఔషధాల్ని ఆయా దేశాలకు సరఫరా చేస్తామని విదేశాంగశాఖ ప్రకటించింది. అలాగే పొరుగుదేశాలకు పారాసిటమాల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ అవసరమైన మొత్తానికి లైసెన్స్‌ అనుమతులు కూడా ఇస్తున్నట్లు తెలిపింది. ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ భారత్‌పై ఆరోపణలు చేసే ప్రయత్నాల్ని ఇంతటితో ఆపాలని స్పష్టం చేసింది. 

Link to comment
Share on other sites

Just now, ARYA said:

arey beeru ettundi me county paristhithi

emo uncle same lockdown paristiti 

peddaga news emo vinaledhu Fremont chuttu patiala gurinchi

Link to comment
Share on other sites

Just now, BeerBob123 said:

emo uncle same lockdown paristiti 

peddaga news emo vinaledhu Fremont chuttu patiala gurinchi

hmmm next month e time ki poorva vaibhavam vastundi antava mana sidhu wines ki 

Link to comment
Share on other sites

2 minutes ago, ARYA said:

hmmm next month e time ki poorva vaibhavam vastundi antava mana sidhu wines ki 

emo curve flat ayyindi luv da antunnaru

kaastha sun vastey bagundu

ayina janalu gumpuluga velladaniki antha try dairyam cheyyakapovachu appude

Link to comment
Share on other sites

We will supply anti-malaria drug, don’t politicise matter: India after Trump warns of retaliation

Donald Trump issued a warning to India over the supply of anti-malaria drug hydroxychloroquine. Now India has said they will be supplying the drug to affected countries and the matter should not be politicized.

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

We will supply anti-malaria drug, don’t politicise matter: India after Trump warns of retaliation

Donald Trump issued a warning to India over the supply of anti-malaria drug hydroxychloroquine. Now India has said they will be supplying the drug to affected countries and the matter should not be politicized.

ee trump gaadiki dora correct antunna @Sucker

brahmi93.thumb.gif.5d25332a29d7a59295c64

  • Haha 1
Link to comment
Share on other sites

14 minutes ago, Kool_SRG said:

We will supply anti-malaria drug, don’t politicise matter: India after Trump warns of retaliation

Donald Trump issued a warning to India over the supply of anti-malaria drug hydroxychloroquine. Now India has said they will be supplying the drug to affected countries and the matter should not be politicized.

India ki warnings, prathikaara charyalu. . . . 

China ku maatram, smooth ga, "China didn't share info. . hiding/hidden facts. .thats bad you know. . . ". . . antha kante ekkuva matladithe chinki gadu 10geyi antadu bRTu3J.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...