Jump to content

అల్లు అర్జున్ 'ఏఏ20' టైటిల్ లీక్... ఆగ్రహంతో ఉన్న నిర్మాతలు!


timmy

Recommended Posts

అల్లు అర్జున్ 'ఏఏ20' టైటిల్ లీక్... ఆగ్రహంతో ఉన్న నిర్మాతలు!

 
Wed, Apr 08, 2020, 06:19 AM
tn-e77d38b7c734.jpg
  • నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు
  • ఉదయం 9 గంటలకు విడుదల కావాల్సిన అప్ డేట్
  • సినిమా పేరు 'పుష్ప' అంటూ సోషల్ మీడియాలో లీక్

నేడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా, ఉదయం 9 గంటలకు, సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం అప్ డేట్ ను ప్రకటిస్తామని నిన్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే, ముందే ఈ అప్ డేట్ లీక్ అయిపోయింది. ఈ సినిమాలో బన్నీ పాత్ర పేరు 'పుష్పక్ నారాయణ్' అని, ఆ పేరులోని 'పుష్ప' అన్న పేరును చిత్రానికి పెట్టారని వార్తలు రావడంతో, చిత్ర యూనిట్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. పుట్టిన రోజు కానుకగా ఫ్యాన్స్ ను థ్రిల్ చేయాలని తాము భావిస్తే, ఇలా లీక్ కావడాన్ని భరించలేకున్న నిర్మాతలు, దీనికి కారణమైన వారిని పట్టుకుని, కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఏది ఏమైనా, ఈ ఉదయం 9 గంటలకు అఫీషియల్ గా సినిమా పేరు బహిర్గతం కానుంది.

https://www.ap7am.com/flash-news-683782/allu-arjun-new-movie-tittle-leak

 

 

Link to comment
Share on other sites

Enduku ra agraham picha lenzodkul nirmatha title leak aipongane ni cinema dobbutadani feeling ah story bagunte lamdkodka ( deshamuduru, kanthri, poramboku) koncham strong ga use chesina ani title pettina movie hit aitadi

Link to comment
Share on other sites

GF Recently pellaindi ....caste seperate chesindi mammalni....... mana USA MS bakra married her

gf of ther boy ...malla india matches pavitrata ani manaku manam self satisfy kaadam

Link to comment
Share on other sites

5 hours ago, SharkTank said:

GF Recently pellaindi ....caste seperate chesindi mammalni....... mana USA MS bakra married her

gf of ther boy ...malla india matches pavitrata ani manaku manam self satisfy kaadam

Movie story na or nee story na ??

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...