Jump to content

Injest Galiz News...!


DaatarBabu

Recommended Posts

ప్రియుడితో కలసి సోదరి హత్య

1.jpg?itok=8BtoQwG_

చెన్నై,టీ.నగర్‌: నామక్కల్‌లో అక్కను హతమార్చిన చెల్లెలు, ఆమె ప్రియుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కోసవంపట్టి దేవేంద్రపురానికి చెందిన శంకరన్‌ కుమార్తె మోనిషా (18) నామక్కల్‌లో ఇంజినీరింగ్‌ రెండో ఏడాది చదువుతోంది. ఈ నెల 4న ఇంట్లో ఒంటరిగా ఉన్న మోనిషా ఎడమచేతిని కత్తితో కోసుకున్న స్థితిలో పడివుండడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందింది. దీన్ని నామక్కల్‌ పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులమడంతో ఆమె చనిపోయినట్లు తెలిసింది.

 

దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి విచారణ జరిపారు. ఈ విచారణలో మోనిషాను ఆమె చెల్లెలు తన  ప్రియుడు రాహుల్‌ (19)తో కలిసి హతమార్చినట్లు తెలిసింది. రాహుల్‌ ఆమెకు అన్న వరస అవుతాడు. దీన్ని మోనిషాతోపాటు ఇరు కుటుంబాల తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆగ్రహించిన మోనిషా చెల్లెలు, తన ప్రియుడు రాహుల్‌తో కలిసి హతమార్చినట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
1 minute ago, Spartan said:

ameki anna aite..

akkaki kuda anna varuse kada....

you are right.. motham chadiva...may be cousin brother something ala anna varusa ithe oddanattu unaru

Link to comment
Share on other sites

Just now, Scada said:

you are right.. motham chadiva...may be cousin brother something ala anna varusa ithe oddanattu unaru

^&H  akkaki varusa ainappudu..chelli ki em noppi...ade teda kpdtundi..

she might not be her own sister...

Link to comment
Share on other sites

Just now, Scada said:

teen age love birds papam 

article rasetodu kuda sarigga rayale...

akka premikudi meeda manasu padi..akkani champesindinanta varaku ok..

kaani peddalu anna varusa aitadani oppukovataledu ani champadam edaite undo..

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...