Jump to content

ధర్మం పేరుతో ధర్మం అడుక్కోవటం ఎలా | ఆధునిక భిక్షగాళ్లు | How to earn & demand money using the Dharma| Vedas world INC


bostonbro

Recommended Posts

పవిత్రమైన, ఆర్యుల పుణ్య భూమీ అయిన,
తమ మాతృ భూమి అయిన మన దేశాన్ని వదిలేసి,

ముహూర్తాలను పాటించని, వాస్తు పట్టించుకోని, గోమూత్రమ్ వృద్ధాచేస్తూ, గొడ్డు మాంసం తినే అప్రాచ్యపు దేశం లో తిష్ట వేసి, అక్కడే వ్యాపారాలూ వగైరాలూ చేస్తూ, ఆశ్రమంలో ఉండకుండా అక్కడే పెద్ద ఇళ్లు కొనుక్కునీ, రధాలలో ఊరేగకుండా కార్లలో బలాదూర్ తిరుగుతూ

సంపాదన బాగానే ఉన్నా కూడా ధర్మం కోసం భిక్షాటనకు బయలుదేరిన పుణ్యాత్ముల కధ.

అవునూ, లక్ష వ్యూలు ఇచ్చినోళ్ళు ఒక లక్ష రూపాయలు కూడా ఇవ్వలేరా? సారు వారికి 35 కోట్లు ఎప్పటికి జమ అవ్వాలి?

డబ్బులు ఇచ్చిన వారు లెక్కలు అడిగితే పోలా?

Devotees of Religion: of course your belief is your belief, and it is your right to do what ever is legal to promote and strengthen your beliefs. But watch out for parasites who want to piggy back on other people's popularity to raise moneys from you.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...