Jump to content

Sacrifice Star Sunishith |


bhaigan

Recommended Posts

1 hour ago, Amrita said:

VEdi interviews chudali asalu.  Comedy movies picha lite vedi interviews mundu. @3$%

veedu cheppe samadhaanaalaki interview chese anchors expressions eedi meeda ese counters highlight sai kumar ki nene dialogue ichaa annappudu aa cinema vachi 15 yelli aindi nuv dialogue iyyadamentra type lo oka aada anchor aidigina bit highlight comedy 

Link to comment
Share on other sites

2 minutes ago, aakathaai789 said:

veedu cheppe samadhaanaalaki interview chese anchors expressions eedi meeda ese counters highlight sai kumar ki nene dialogue ichaa annappudu aa cinema vachi 15 yelli aindi nuv dialogue iyyadamentra type lo oka aada anchor aidigina bit highlight comedy 

CITI_c$y

Link to comment
Share on other sites

8 minutes ago, aakathaai789 said:

veedu cheppe samadhaanaalaki interview chese anchors expressions eedi meeda ese counters highlight sai kumar ki nene dialogue ichaa annappudu aa cinema vachi 15 yelli aindi nuv dialogue iyyadamentra type lo oka aada anchor aidigina bit highlight comedy 

@3$%

Link to comment
Share on other sites

  • 3 months later...

హైదరాబాద్‌: ఫలానా సినిమాల్లో తానే హీరోగా చేయాల్సిందని, ప్రముఖ హీరోయిన్లు తన లవర్స్‌ అంటూ సోషల్‌ మీడియాలో హంగామా చేస్తున్న సునిశిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ‘శాక్రిఫైజ్‌ స్టార్‌’తో సోషల్‌మీడియాలో సునిశిత్‌ అందరికీ సుపరిచితమే. కాగా, గత కొన్ని నెలలుగా వివిధ యూట్యూబ్‌ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన సునిశిత్‌ హద్దుమీరి మాట్లాడారు. ప్రముఖ హీరోలు నటించిన సినిమాల్లో మొదట తనకే అవకాశం వచ్చిందని, తనని ఎదగనీయకుండా చేసేందుకు ఆ అవకాశాలన్నీ వాళ్లు లాక్కున్నారని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో పలువురు హీరోయిన్లు కూడా తనని ప్రేమించారని, పెళ్లి పీటల వరకూ వెళ్లి వెనక్కి తగ్గారని సునిశిత్‌ చెప్పేవాడు. అంతేకాదు, ఆ హీరోయిన్లను అసభ్య

పదజాలంతో దూషించడంతో పలువురు ఇబ్రహీంపట్నం, కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సునిశిత్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

గతంలోనూ సునిశిత్‌పై కథానాయిక లావణ్య త్రిపాఠి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై సునిశిత్‌ అనే వ్యక్తి అసత్య ప్రచారం చేస్తున్నాడని తన సహాయకుడి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడికి, తనకూ పెళ్లి జరిగిందంటూ యూట్యూబ్‌ ఛానెల్స్‌ ద్వారా ప్రచారం చేస్తున్నాడని ఆమె పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...