Jump to content

అభివృద్ధి చెందిన దేశాల కన్నా ఇండియా మిన్న... కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువే!


All_is_well

Recommended Posts

13 minutes ago, Kool_SRG said:

Yes even Old age vaallu 80+ kuda recover ayyaru akkada death rate chaala chaala thakkuva.. State Govt is doing a fantastic job.

Mana Indian food habits are good for these kind of viruses... moreover mana bodies chinnappatikelli  corona ku thatha lanti Virus lu bacterial infection lu tattukunnay .. aa matram immunity undatam sadhyamay 

Link to comment
Share on other sites

1 minute ago, quickgun_murugun said:

Mana Indian food habits are good for these kind of viruses... moreover mana bodies chinnappatikelli  corona ku thatha lanti Virus lu bacterial infection lu tattukunnay .. aa matram immunity undatam sadhyamay 

Yes thats also one good reason..

Link to comment
Share on other sites

మా ఊరి కోనేరులోకి పొలాలలోని నీరు వర్షపునీరు చేరుతుంది. నీరు చిక్కగా లిమ్కాలాగా ఉంటాయి.ఆనీరు అమెరికా/బ్రిటీష్ వారు తాగితే అక్కడికక్కడే 
రోగమొచ్చి ఛస్తారు!
మాకేమీ కాదు, వందల ఏళ్ళనుంచి ఆనీరే తాగుతున్నాము!
రెసిస్టెన్సీ  రూపొందింది.
US UK  ఐరోపాలలో అతిపరిశుభ్రమైన జీరో బాక్టీరియా నీరు తాగుతారు!
మేము మా కోనేటి నీరు తాగుతుంటే,లండన్ నుంచి వచ్చిన పొగాకు బయ్యర్లు "ఆర్ యు డ్రింకింగ్  లిమ్కా"అని ప్రశ్నించేవారు!
మన భౌతికపరిస్థితులు మనలను ఒక్కోసారి రక్షిస్తాయి. అంచేత అమెరికా ఐరోపావారు దద్దమ్మలనీ మనమే గొప్పఅనీ విర్రవీగడం మంచిదికాదు!
(అత్యంత అపరిశుభ్రంగా 
ఉండే నక్కలోళ్ళను గమనించారా, వీధిబాలలను
చూశారా, వారికిమనలాగా
వానలో తిరిగితే జలుబు తుమ్మూలూ రావు,
వారి పేదరికం అశుభ్ర వాతావరణాలు కొన్ని అనుకూలతలూ ఇస్తాయి)
(పిల్లలను కాస్త దుమ్మూ ధూళిలో ఆడుకోనిమ్మని కొందరు వైద్యులు సూచిస్తున్నారు)
మనకు మలేరియా పొంచి ఉంటుంది,ఫలితమే హైడ్రాక్సీ క్లోరోక్విన్ తయారు/నిల్వలూనూ,
అమెరికా ఐరోపాలలో
మనలాగా దోమలబెడదా
దానికిమందు అవసరం లేదు. ఆమందు తయారుచేసుకోరు.వారు తలుచుకొంటే తయారు చేసుకోలేని అసమర్ధులా!
 వారి పరిశోధనా సామర్ధ్యమెంత?మనదెంత? 
మనం మన వైద్యసిబ్బందికి రక్షణ పరికరాలివ్వగలుగు
తున్నామా?
మన మంతృలు వైద్యానికీ
మన కుర్రోళ్ళూ ఐఫోనుకూ
మనయువత H1B  వీసాలకూ మనప్రభుత్వం
యఫ్ -16 ఫైటర్లు/యం777  హోవిట్జర్లకోసం
 అమెరికాకే గదా ఎగబడేది!
అదిమరిచి మనమేగొప్పంటే ఎలా? 
ఈరోజు యెమెన్ కు వెళ్ళె 17 ఆహారపదార్ధాల నౌకలు అమెరికా దాని జూనియర్ 
భాగస్వామి, సౌదీ స్వాధీనం చేసుకొన్నాయి!
ఈరోజుకూ ఇరాన్ వెనూజులా మీద దాష్కీకం చేస్తుంటే నోరు విప్పగలిగే ధైర్వముందా! ఇరాన్ నుంచీ పైప్ లైనుద్వారా గ్యాసు ఇస్తానంటే అమెరికా 
హెచ్చరికతో మానుకొని 
వారుసూచించిన టర్క్ మెనిస్థాన్ నుంచి కొంటున్నాంగదా? ఇప్పటికీ ప్రపంచాన్ని అమెరికా నాటోలే శాసిస్తున్నాయిగదా?
భూమిమీద నిలబడి మాట్లాడుకొందాం,బడాయి కబుర్లవల్ల ప్లయోజనం డదు!
మన సైన్సెంత,?
మనపరిశోధనల స్థాయెంత?

Link to comment
Share on other sites

2 minutes ago, Prince_Fan said:

ee year end ki ata le...

And great depression vasthadi... government icche rice kosam queues lo nilchovali antunnadu 

Scene pandindhi, adhirindhi bro IpSE.gif

Link to comment
Share on other sites

2 hours ago, Prince_Fan said:

ma frnd okadu IIM lo chadivaadu....vadu easy ga oka 10 Cr death count vuntadi ee year end ki antunnadu India lo

Bro IIM chadivithe virus ni analysis chesesada..10 crore deaths ante antha easy na

  • Haha 1
Link to comment
Share on other sites

6 hours ago, Prince_Fan said:

India lo already 50K cases vunnai unofficial ga....ee month end 300K avthadi aa count

Adi noraa drainage dooor aa kaka ? 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...