Jump to content

Rashmi >>> Anasuya


DaatarBabu

Recommended Posts

స్టార్‌ హీరోయిన్‌ పోస్ట్‌.. రష్మి కౌంటర్‌110420brk-rashmi.jpg

హైదరాబాద్‌: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌కపూర్‌ పెట్టిన పోస్ట్‌పై బుల్లితెర వ్యాఖ్యాత రష్మి తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. కరోనా కల్లోలాన్ని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నిలిచిపోవడంతో బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా సోనమ్‌ కపూర్‌.. ఇంట్లో చాక్లెట్‌ కేక్‌ను తయారుచేశానని.. అయితే కేక్‌ తయారుచేసే సమయానికి తన ఇంట్లో చాక్లెట్స్‌ అయిపోయాయని కాకపోతే ఫార్చ్యూన్‌ గార్మెంట్‌ ఇండియా సంస్థ వారు తాను అడిగిన వెంటనే తనికి చాక్లెట్‌ పంపించారని తెలియచేస్తూ తన సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

110420brk-rashmi2.jpg

ఇదిలాఉండగా సోనమ్‌కపూర్‌ పెట్టిన పోస్ట్‌పై బుల్లితెర వ్యాఖ్యాత రష్మి స్పందించారు. ‘ఫార్చ్యూన్‌ గార్మెంట్‌ ఇండియా.. మీరు ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఆమె కేక్‌ బేకింగ్‌కు కావాల్సిన పదార్థాలను అందించడం అంత ముఖ్యమా? ఆమెకు చాక్లెట్‌ను అందించే క్రమంలో మీరు మీ ఉద్యోగుల జీవితాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు.’ అని రష్మి పేర్కొన్నారు.

 

Link to comment
Share on other sites

1 minute ago, fasak_vachadu said:

Lite tesukuntaru.... adi promotion lo part ayi untadi 

e TFI valle item gallu attention seeking sanjalu 

 

Bhootu show ni host chesevallu ante sanjaaaa la??

Link to comment
Share on other sites

Just now, fasak_vachadu said:

Anthe kada shopping eppudu cheyalleda nuvu

Musali frooks meedha nenu dont waste money. Under 27 lekapothe dollar kuda spend cheyanu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...