Jump to content

ఆధునిక నిజాం ప్రభువుకు గులాంగిరి చేయాల్సిందే!


snoww

Recommended Posts

14 minutes ago, guduraju said:

Dora banisalu aipoyaru antha inka yem chustharu

 inti inti ki tirigi servey chesadu.anta....only T news chustaru leda sakshi news ee chustaru ani decide chesadu...

Link to comment
Share on other sites

1 hour ago, kothavani said:

Chusina Anna ninna donga P gadu emi matladthudno adike teliyadu visham kakutunadu 

Bodi suffort vundi ippudu naaku Ani peeling boothu kittu. Anduke ee range dialogs and u-turn. 

Ravi pracash kooda alage egiri salla paddadu. Lol pulkas. 

Link to comment
Share on other sites

2 minutes ago, sattipandu said:

Lol matter in 2 lines pls

Eee kalakandam sodhi maakenduku

 

AP going Assam

TG development only happening because of good development happened during babori time. Dora is useless. 

 

Link to comment
Share on other sites

తాజాగా కేసీఆర్‌ను ఆధునిక నిజాం ప్ర‌భువుతో పోల్చిన ఆర్‌కే ఆరు నెల‌ల క్రితం 2019, డిసెంబ‌ర్ 8న  ‘కేసీఆర్‌ చాణక్య నీతి!’ శీర్షిక‌తో   రాసిన ‘కొత్త‌పలుకు’లో ఏమ‌న్నారో తెలుసుకుందాం.

‘కేసీఆర్‌ చర్యలన్నీ ప్రారంభంలో అరాచకంగా కనిపిస్తాయి. చివరకు ప్రత్యర్థులకు దిక్కుతోచని పరిస్థితి కల్పిస్తాయి. వేలాది పుస్తకాలను పఠించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. చాణక్యుడి రాజనీతి శాస్త్రాన్ని ఔపోసన పట్టకుండా ఎందుకుంటారు? తెలంగాణ సమాజం గురించి పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్‌కు చాణక్య నీతిని ఎప్పుడు ప్రదర్శించాలో కూడా బాగా తెలుసు!’...అని రాసిన గొప్ప జ‌ర్న‌లిస్టు ఆర్‌కే.

ఆరు నెల‌ల్లోనే చాణక్యుడు నియంతైన నిజాం ప్ర‌భువు ఎలా అయ్యాడు? అంటే త‌న‌తో మంచిగా ఉంటే చాలు...ఆకాశ‌మే హ‌ద్దుగా పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డం ఆర్‌కేకు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఈ విద్య బాగా తెలుసు కాబ‌ట్టే తాను స్టాఫ్ రిపోర్ట‌ర్‌గా ప‌నిచేసిన ప‌త్రిక‌ను కొన‌గ‌లిగాడు.  ‘చాణ‌క్య’ రాతలు  ఆధునిక నిజాం ప్రభువుకు గులాంగిరి చేయడంలో భాగం కాదా? అందితే జుట్టు, అంద‌క‌పోతే కాళ్లు ప‌ట్టుకునే నైజం ఆర్‌కేద‌ని జ‌ర్న‌లిస్టు స‌ర్కిల్స్‌లో చెప్పుకుంటారు.

Link to comment
Share on other sites

55 minutes ago, snoww said:

AP going Assam

TG development only happening because of good development happened during babori time. Dora is useless. 

 

damn idemi edupu bhayya

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...