Jump to content

YCP.. trying hard to get credit from CBN's - Medtech


psycopk

Recommended Posts

"ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం తప్పు" అని పాలకుల చిలక పలుకులు! 🙉

2018-19 ఆర్ధిక సంవత్సరానికి టీడీపీ ప్రభుత్వం విశాఖ మెడ్ టెక్ జోన్ కు కేటాయించింది రూ. 270 కోట్లు. అదే వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2019-20 బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ. 30 కోట్లు. ఎవరు చేసారు నిర్లక్ష్యం?

"MedTech Man of India" గా పేరు ప్రఖ్యాతలు ఉండి, మన రాష్ట్రాన్ని (WHO) ప్రపంచ ఆరోగ్య సంస్థకు దగ్గర చేసి, వైద్య పరికరాల విషయంలో ఏపీని ప్రపంచ పటంలో పెట్టిన జితేంద్ర శర్మ గారి మీద అవినీతి ఆరోపణలు చేసి, వైసీపీ ప్రభుత్వం రాగానే ఆయనను ఎం.డీ పదవి నుండి తొలగించింది వాస్తవం కాదా? మళ్ళీ కేంద్ర ప్రభుత్వ జోక్యంతో గత్యంతరం లేక నాలుగు నెలల క్రితం ఆయననే ఎం.డీగా నియమించింది నిజం కాదా?

ఈ సమయంలో రాజకీయాలు ఎవరు మాట్లాడినా తప్పే! కానీ, ఎవరి మెప్పు పొందడానికి ఇప్పుడు ఈ చుంచు ఎలుకల శబ్దం? 

92463745_2986199341438230_22052923057813🤔

Link to comment
Share on other sites

Just now, veeraveeraleaks said:

Samara corona management lo jagan Fail. Oppukuntunnm

 Gani inka 4 years undhi election. Appativaraku nuvvu ilane trolling cheyi please.. 

Atlagnaa. Yevar win ayaro seppu brother.

 

Link to comment
Share on other sites

5 minutes ago, veeraveeraleaks said:

Samara corona management lo jagan Fail. Oppukuntunnm

 Gani inka 4 years undhi election. Appativaraku nuvvu ilane trolling cheyi please.. 

Dump fail, boris fail, europe fail. Kachara fail, jagan fail, bodi fail (repo maaapo). Yevad gelychyndu? 

Link to comment
Share on other sites

Just now, Migilindi22 said:

Dump fail, boris fail, europe fail. Kachara fail, jagan fail, bodi fail (repo maaapo). Yevad gelychyndu? 

Dhora to some extent 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...