Jump to content

Situation Edaina ...

jefferson1

Recommended Posts

Facebook page : Bharatiya Janata Party Narsapur -BJP to BJYM Telangana 

== NRI స్వాతి మీద కంప్లైంట్ వెనక అసలు కథ ==

అమెరికాలో స్వాతి దేవినేని అనే ఆవిడ మాట్లాడిన వీడియో ఉభయ తెలుగు రాష్ట్రాలలో వైరల్ అయ్యింది.. ఆమె ఆ వీడియోలో అమెరికాలో కరోనా ఎంతటి ప్రాణ నష్టం కలిగిస్తుంది, అక్కడ నెలకొన్న భయానక పరిస్థితుల మీద మాత్రమే మాట్లాడింది.. అక్కడి పరిస్తితులలో పోల్చిచే ఇండియా మెరుగైన స్థితిలో ఉందనే ఆమె చెప్పింది. ఆ వీడియోలో ఆమె యెటువంటి అభ్యంతరకర భాష గాని, అమెరికా పట్ల విద్వేషం పెంచే మాటలు గాని, అమెరికాను తక్కువ చేసి చూపే విధంగా గాని మాట్లాడలేదు అని వీడియో చూసిన ఎవరికైనా అర్థం అవుతుంది.

కాని కొందరు కోడి గుడ్డు మీద ఈకలు పీకే మేధావులకు ఇండియా అంటే ఎక్కడి లేని ఆక్రోశం.. అవకాశం దొరికిన ప్రతిసారీ భారతదేశాన్ని ఎలా తక్కువ చేసి మాట్లాడాలి చూస్తూ ఉంటారు.. ఇండియా కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకుంటున్న తీరు కూడా వీరికి జీర్ణం అవ్వడం లేదని అర్థం అవుతుంది.. వీళ్ళు కోరుకునేది ఏమిటంటే ఇండియాలో లక్షల్లో కేసులు నమోదై శవాల గుట్టలు లేవాలి అప్పుడు ప్రధాని మోడీ అసమర్థుడు అని ముద్రవేసి తమ కుతి తీర్చుకోవాలి అని చూస్తున్నారు..

ఇలాంటి వారికి ఇప్పుడు NRI స్వాతి దేవినేని వీడియో ఒక అవకాశంగా మారింది.. దొరికిందే ఛాన్స్ అనుకుని స్వాతి మీద న్యూజెర్సీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు స్రవంత్ రెడ్డి పోరెడ్డి అనే వ్యక్తి.. కొందరు మిత్రులు ఇతని సెల్ఫీ వీడియో పోస్టు చేస్తే చూశాను.. అతని టైం లైన్ మీద ఒక పోస్టు కనబడింది. అందులో అతను భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ స్వాతి చదివింది అని రాయడంతో అనుమానం వచ్చింది..

ఇతని గురించి తెలుసుకుంటే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి..ఇతను నల్గొండ జిల్లా నేరెడుచర్ల మండలానికి చెందిన వ్యక్తి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించి భంగపడ్డాడు.. ఎన్నికల ప్రచారం కూడా చేశాడు.. ఇతని తీరుతో స్థానిక నాయకులతో కూడా గొడవలు అయ్యాయి.. ఇక్కడ రాజకీయ జీవితంలో ఎదుగుదల లేకపోవడంతో తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు..

ఏదేశమేగినా మన కుల, రాజకీయ గజ్జిని వదిలించుకొలేక పోవడం మన తెలుగువాళ్ళ లక్షణం.. ఇప్పుడు స్వాతి దేవినేని మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఆమె బీజేపీ పార్టీ మద్దతుదారు అని, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఈమె చదివింది అని ఇతని ఉద్దేశం.. ఇది పక్కాగా దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన కంప్లైంట్ అని తెలుస్తుంది..

ఇక్కడి రాజకీయ కక్షను మనసులో పెట్టుకుని స్వాతి దేవినేని మీద కంప్లైంట్ ఇచ్చిన ఇతని మీద భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.. ఇక్కడ ఇవ్వబడిన ఫోటోలు చూడండి.. మిగతాది మీకే అర్థం అవుతుంది..

Link to comment
Share on other sites

17 minutes ago, jefferson1 said:

Facebook pageBharatiya Janata Party Narsapur -BJP to BJYM Telangana 

dylan32050.jpg

Emani complaint istharu ra asalu police la ki u nasty fellows

america lo freedom of speech ni entha serious ga teesukuntaru ardham ainatlubledhu president ni tiditheney evadu em cheyyadu

Link to comment
Share on other sites

20 minutes ago, jefferson1 said:

Facebook pageBharatiya Janata Party Narsapur -BJP to BJYM Telangana 

== NRI స్వాతి మీద కంప్లైంట్ వెనక అసలు కథ ==

అమెరికాలో స్వాతి దేవినేని అనే ఆవిడ మాట్లాడిన వీడియో ఉభయ తెలుగు రాష్ట్రాలలో వైరల్ అయ్యింది.. ఆమె ఆ వీడియోలో అమెరికాలో కరోనా ఎంతటి ప్రాణ నష్టం కలిగిస్తుంది, అక్కడ నెలకొన్న భయానక పరిస్థితుల మీద మాత్రమే మాట్లాడింది.. అక్కడి పరిస్తితులలో పోల్చిచే ఇండియా మెరుగైన స్థితిలో ఉందనే ఆమె చెప్పింది. ఆ వీడియోలో ఆమె యెటువంటి అభ్యంతరకర భాష గాని, అమెరికా పట్ల విద్వేషం పెంచే మాటలు గాని, అమెరికాను తక్కువ చేసి చూపే విధంగా గాని మాట్లాడలేదు అని వీడియో చూసిన ఎవరికైనా అర్థం అవుతుంది.

కాని కొందరు కోడి గుడ్డు మీద ఈకలు పీకే మేధావులకు ఇండియా అంటే ఎక్కడి లేని ఆక్రోశం.. అవకాశం దొరికిన ప్రతిసారీ భారతదేశాన్ని ఎలా తక్కువ చేసి మాట్లాడాలి చూస్తూ ఉంటారు.. ఇండియా కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకుంటున్న తీరు కూడా వీరికి జీర్ణం అవ్వడం లేదని అర్థం అవుతుంది.. వీళ్ళు కోరుకునేది ఏమిటంటే ఇండియాలో లక్షల్లో కేసులు నమోదై శవాల గుట్టలు లేవాలి అప్పుడు ప్రధాని మోడీ అసమర్థుడు అని ముద్రవేసి తమ కుతి తీర్చుకోవాలి అని చూస్తున్నారు..

ఇలాంటి వారికి ఇప్పుడు NRI స్వాతి దేవినేని వీడియో ఒక అవకాశంగా మారింది.. దొరికిందే ఛాన్స్ అనుకుని స్వాతి మీద న్యూజెర్సీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు స్రవంత్ రెడ్డి పోరెడ్డి అనే వ్యక్తి.. కొందరు మిత్రులు ఇతని సెల్ఫీ వీడియో పోస్టు చేస్తే చూశాను.. అతని టైం లైన్ మీద ఒక పోస్టు కనబడింది. అందులో అతను భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ స్వాతి చదివింది అని రాయడంతో అనుమానం వచ్చింది..

ఇతని గురించి తెలుసుకుంటే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి..ఇతను నల్గొండ జిల్లా నేరెడుచర్ల మండలానికి చెందిన వ్యక్తి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించి భంగపడ్డాడు.. ఎన్నికల ప్రచారం కూడా చేశాడు.. ఇతని తీరుతో స్థానిక నాయకులతో కూడా గొడవలు అయ్యాయి.. ఇక్కడ రాజకీయ జీవితంలో ఎదుగుదల లేకపోవడంతో తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు..

ఏదేశమేగినా మన కుల, రాజకీయ గజ్జిని వదిలించుకొలేక పోవడం మన తెలుగువాళ్ళ లక్షణం.. ఇప్పుడు స్వాతి దేవినేని మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఆమె బీజేపీ పార్టీ మద్దతుదారు అని, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఈమె చదివింది అని ఇతని ఉద్దేశం.. ఇది పక్కాగా దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన కంప్లైంట్ అని తెలుస్తుంది..

ఇక్కడి రాజకీయ కక్షను మనసులో పెట్టుకుని స్వాతి దేవినేని మీద కంప్లైంట్ ఇచ్చిన ఇతని మీద భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.. ఇక్కడ ఇవ్వబడిన ఫోటోలు చూడండి.. మిగతాది మీకే అర్థం అవుతుంది..

ikkada kooda mana teddy ne

  • Haha 1
Link to comment
Share on other sites

13 minutes ago, BeerBob123 said:

ikkada kooda mana teddy ne

Eleanti yadavalanu enduku deport cheyaru?? Daya chesi usa lo undi vlogs chesaivalani, elanti panikimalina videos chesai valani dayachesi deport cheyandi @USCIS Garu , plz. 

Link to comment
Share on other sites

28 minutes ago, Hydrockers said:

Asalu aa ammayi video em matladindi kaka

Malli sorry enduku cheppindi tappu lekapote

India great ..us waste ani annadi corona virus handling lo....daniki mana vedhavalaki kaalindi ...unnamaata antey ulukekkuva kada

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...