Jump to content

HDFC లో China Bank కు మరింత వాటా


Tomb__ayya

Recommended Posts

 

హెచ్‌డీఎఫ్‌సీలో చైనా బ్యాంక్‌కు మరింత వాటా

 

2hdfc.jpg

 

ముంబయి: మార్చి త్రైమాసికం ముగిసేసరికి తనఖా రుణాల సంస్థ హెచ్డీఎఫ్సీలో వాటాను చైనా కేంద్ర బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పెంచుకుంది. ఎక్స్ఛేంజీల వద్ద లభ్యమవుతున్న సమాచారం ప్రకారం.. హెచ్డీఎఫ్సీలో పీపుల్స్ బ్యాంక్ చైనాకు 1,74,92,090 షేర్లు ఉన్నాయి. కంపెనీ షేర్ క్యాపిటల్లో ఇది 1.01 శాతానికి సమానం. కరోనా భయాలతో గత రెండు నెలల్లో సూచీలు గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. ఇదే సమయంలో భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనా బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ధర వద్ద షేర్లను కొనుగోలు చేసిందన్న వివరాలు తెలియలేదు. జనవరి 1 రూ.2,433.75 వద్ద హెచ్డీఎఫ్సీ షేరు.. మార్చి 31కి రూ.1,630.45కు దిగొచ్చింది

Link to comment
Share on other sites

Just now, jua_java said:

vayyya hdfc bank mingestada enti house tesi

Ha ha emi kaadhu le gaani ninna deeni gurinchi twitter lo crying start ayyindi ekkadiki pothondo :giggle:

Link to comment
Share on other sites

38 minutes ago, argadorn said:

Hdfc lo deposit cheyadhu Ani WhatsApp start chesham ..joke

Aah WhatsApp endulonchi chesaaru china lo manufactured phone nunche ga :giggle:

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...