Jump to content

హెచ్-1 బీ వీసాదారులకు భారీ ఊరట-Urgent is this true?

WHATSSAPP

Recommended Posts

హెచ్-1 బీ వీసాదారులకు భారీ ఊరట

Apr 14, 2020, 16:55 IST
 
US to consider requests for visa extensions due to Covid19 crisis - Sakshi

వాషింగ్టన్ : కోవిడ్-19  మహమ్మారి  కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులకు శుభవార్త. వీసా పొడిగింపుపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) సోమవారం తన వెబ్‌సైట్‌లో ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేసింది.  కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో వీసాల గడువు పొడిగింపు నిర్ణయాన్ని చాలా వేగంగా పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే ప్రతీ దరఖాస్తును పరిశీలించి ప్రాసెస్ చేస్తామని తెలిపింది. ఈ నిర్ణయంతో  అక్కడ చిక్కుకున్న భారతీయులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అయితే గడువు పొడిగింపునకు సంబంధించి  విశ్వసనీయమైన సాక్ష్యాలను దరఖాస్తు దారుడు సమర్పించాలని నోటిఫికేషన్ తెలిపింది. వీసాల గడువు ముగిసి అమెరికాలో చిక్కుకున్న భారతీయ పౌరులకు ఈ నిర్ణయం భారీ ఊరట నిస్తుందని సంబంధిత  అధికారి ఒకరు పేర్కొన్నారు.

కోవిడ్-19 పరిణామాల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులకు హెచ్-1 బీ సహా, వివిధ రకాల వీసాల చెల్లుబాటును పొడిగించాలని గత వారం అమెరికాకు భారత ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో వలసదారులు వీసా గడువు ముగిసిన తరువాత అమెరికాలో ఉండేందుకు గడువు పొడిగింపు (ఈవోఎస్) లేదా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా బహిష్కరణ వంటి ఇతర పరిణామాలను తప్పించుకోవచ్చు. హెచ్-1 బీ వీసా దారులు ఒకవేళ ఉద్యోగాలు కోల్పోయినట్టయితే  అమెరికాలో ఉండే గడువును 60 రోజుల నుంచి 8 నెలలు వరకు  పొడిగించినట్టు తెలిపింది. 

కాగా కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆర్థిక మందగమన పరిస్థితులు దాపురించాయి. ఈ నేపథ్యంలోనే హెచ్‌ 1బీ వీసా పరిమితిని తాత్కాలికంగా 60 నుంచి 180 రోజులకు పెంచాలని, కరోనా కారణంగా ప్రపంచమంతా గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్న, తాము ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఈ విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా నిలవాలంటూ  పలువురు టెకీలు  అభ్యర్థించిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

Just now, WHATSSAPP said:

Bro no jokes bro 🤦‍♂️🤦‍♂️ idi fake aythy papam chala mandi nasta potharu.

Sakshi ia same as constitution. 

Oka vela  law lo lekapothe, Congress will amend it and add it. Oka sari Sakshi lo vachindi ante adi nijam ayyi tirali 

Link to comment
Share on other sites

Nothing urata ani db peddalu confirmed that 8 months is misunderstood 

If You File in a Timely Manner.  Nonimmigrants generally do not accrue unlawful presence while the timely-filed, non-frivolous EOS/COS application is pending.  Where applicable, employment authorization with the same employer, subject to the same terms and conditions of the prior approval, is automatically extended for up to 240 days after I-94 expiration when an extension of stay request is filed on time.

Link to comment
Share on other sites

19 minutes ago, WHATSSAPP said:

హెచ్-1 బీ వీసాదారులకు భారీ ఊరట

Apr 14, 2020, 16:55 IST
 
US to consider requests for visa extensions due to Covid19 crisis - Sakshi

వాషింగ్టన్ : కోవిడ్-19  మహమ్మారి  కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులకు శుభవార్త. వీసా పొడిగింపుపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) సోమవారం తన వెబ్‌సైట్‌లో ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేసింది.  కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో వీసాల గడువు పొడిగింపు నిర్ణయాన్ని చాలా వేగంగా పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే ప్రతీ దరఖాస్తును పరిశీలించి ప్రాసెస్ చేస్తామని తెలిపింది. ఈ నిర్ణయంతో  అక్కడ చిక్కుకున్న భారతీయులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అయితే గడువు పొడిగింపునకు సంబంధించి  విశ్వసనీయమైన సాక్ష్యాలను దరఖాస్తు దారుడు సమర్పించాలని నోటిఫికేషన్ తెలిపింది. వీసాల గడువు ముగిసి అమెరికాలో చిక్కుకున్న భారతీయ పౌరులకు ఈ నిర్ణయం భారీ ఊరట నిస్తుందని సంబంధిత  అధికారి ఒకరు పేర్కొన్నారు.

కోవిడ్-19 పరిణామాల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులకు హెచ్-1 బీ సహా, వివిధ రకాల వీసాల చెల్లుబాటును పొడిగించాలని గత వారం అమెరికాకు భారత ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో వలసదారులు వీసా గడువు ముగిసిన తరువాత అమెరికాలో ఉండేందుకు గడువు పొడిగింపు (ఈవోఎస్) లేదా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా బహిష్కరణ వంటి ఇతర పరిణామాలను తప్పించుకోవచ్చు. హెచ్-1 బీ వీసా దారులు ఒకవేళ ఉద్యోగాలు కోల్పోయినట్టయితే  అమెరికాలో ఉండే గడువును 60 రోజుల నుంచి 8 నెలలు వరకు  పొడిగించినట్టు తెలిపింది. 

కాగా కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆర్థిక మందగమన పరిస్థితులు దాపురించాయి. ఈ నేపథ్యంలోనే హెచ్‌ 1బీ వీసా పరిమితిని తాత్కాలికంగా 60 నుంచి 180 రోజులకు పెంచాలని, కరోనా కారణంగా ప్రపంచమంతా గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్న, తాము ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఈ విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా నిలవాలంటూ  పలువురు టెకీలు  అభ్యర్థించిన సంగతి తెలిసిందే.

Above is Telugu or Indian media version.

bellow is source version

https://www.uscis.gov/news/alerts/covid-19-delays-extensionchange-status-filings

  • Haha 1
Link to comment
Share on other sites

there is no significant change to the rule. If employee gets laid off one time the grace period is 60 days, the 240 days rule is with same.employer extension filing ani cheprunadu mana telugu press is getting excited,  again db peddalu might throw more light @Spartan @snoww jara chepandi

Link to comment
Share on other sites

11 minutes ago, kothavani said:

there is no significant change to the rule. If employee gets laid off one time the grace period is 60 days, the 240 days rule is with same.employer extension filing ani cheprunadu mana telugu press is getting excited,  again db peddalu might throw more light @Spartan @snoww jara chepandi

+1...Just checked news on USCIS they have the same information as you said. USCIS doesn't give any decision on extending the grace period from 60 days to 180 or 240 days.

COVID-19 Delays in Extension/Change of Status Filings

The Department of Homeland Security (DHS) recognizes that there are immigration-related challenges as a direct result of the coronavirus (COVID-19) pandemic. We continue to carefully analyze these issues and to leverage our resources to effectively address these challenges within our existing authorities. DHS also continues to take action to protect the American people and our communities, and is considering a number of policies and procedures to improve the employment opportunities of U.S. workers during this pandemic.

Generally, nonimmigrants must depart the United States before their authorized period of admission expires. However, we recognize that nonimmigrants may unexpectedly remain in the United States beyond their authorized period of stay due to COVID-19. Should this occur, the following options are available for nonimmigrants: 

Apply for an Extension.  Most nonimmigrants can mitigate the immigration consequences of COVID-19 by timely filing an application for extension of stay (EOS) or change in status (COS). U.S. Citizenship and Immigration Services continues to accept and process applications and petitions, and many of our forms are available for online filing. 

If You File in a Timely Manner.  Nonimmigrants generally do not accrue unlawful presence while the timely-filed, non-frivolous EOS/COS application is pending.  Where applicable, employment authorization with the same employer, subject to the same terms and conditions of the prior approval, is automatically extended for up to 240 days after I-94 expiration when an extension of stay request is filed on time.

Flexibility for Late Applications. USCIS reminds petitioners and applicants that it can consider delays caused by the COVID-19 pandemic when deciding whether to excuse delays in filing documents based on extraordinary circumstances.  

Under current regulations and as noted on our Special Situations page, if a petitioner or applicant files an extension of stay or change of status request (on Forms I-129 or I-539) after the authorized period of admission expires, USCIS, in its discretion, may excuse the failure to file on time if it was due to extraordinary circumstances beyond their control, such as those that may be caused by COVID-19. The length of delay must be commensurate with the circumstances. The petitioner or applicant must submit credible evidence to support their request, which USCIS will evaluate on a case-by-case basis. These special situations have been used at various times in the past, including for natural disasters and similar crises.

Please see 8 CFR 214.1(c)(4) and 8 CFR 248.1(c) for additional information on late requests to extend or change status. In addition, please see our Form I-129 and Form I-539 pages for specific filing and eligibility requirements for extensions of stay and changes of status.

Flexibility for Visa Waiver Entrants. Visa Waiver Program (VWP) entrants are not eligible to extend their stay or change status. However, under current regulations, if an emergency (such as COVID-19) prevents the departure of a VWP entrant, USCIS in its discretion may grant a period of satisfactory departure for up to 30 days. Please see 8 CFR 217.3(a). For those VWP entrants already granted satisfactory departure and unable to depart within this 30-day period because of COVID-19 related issues, USCIS has the authority to temporarily provide an additional 30-day period of satisfactory departure. To request satisfactory departure from USCIS, a VWP entrant should call the USCIS Contact Center.   

For other policy updates, operational changes, and other COVID-19 information, please visit uscis.gov/coronavirus.

Link to comment
Share on other sites

6 minutes ago, dollar vora said:

eedu unna 240 day rule after applying ni teesi 8 months ani maarchi oka article vesadu ga lol :giggle::giggle::giggle:

India lo vunapudu edey news chusi nennu nammey vadine Kani yepudu 😂😂😂

india lo papers janalani enta kvp chestharo especially America vishayam lo ardam ayinde ...

  • Thanks 1
Link to comment
Share on other sites

8 minutes ago, dollar vora said:

eedu unna 240 day rule after applying ni teesi 8 months ani maarchi oka article vesadu ga lol :giggle::giggle::giggle:

10 minutes ago, godfather03 said:

+1...Just checked news on USCIS they have the same information as you said. USCIS doesn't give any decision on extending the grace period from 

ipudu e news chusi ma intlo adugutaru edo chesaru anta kada ani , daniki malli nenu explain cheyali,  e chetta naa kodukulu sagam sagam information enduku kotti padestaru

Link to comment
Share on other sites

29 minutes ago, kothavani said:

ipudu e news chusi ma intlo adugutaru edo chesaru anta kada ani , daniki malli nenu explain cheyali,  e chetta naa kodukulu sagam sagam information enduku kotti padestaru

:giggle:

Link to comment
Share on other sites

32 minutes ago, kothavani said:

ipudu e news chusi ma intlo adugutaru edo chesaru anta kada ani , daniki malli nenu explain cheyali,  e chetta naa kodukulu sagam sagam information enduku kotti padestaru

+1

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...