Jump to content

Harvard Study says Social Distancing may be needed until-2022

Tomb__ayya

Recommended Posts

కరోనా: 2022 వరకు భౌతిక దూరం పాటిస్తేనే.

Harvard-Study.jpg?itok=u0xzN-OH

హార్వర్డ్‌ శాస్త్రవేత్తల అధ్యయనం

వాషింగ్టన్‌: కేవలం ఒకేసారి లాక్‌డౌన్‌ అమలు చేయడం ద్వారా మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాప్తిని కట్టడి చేయలేమని హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2022 వరకు భౌతిక దూరం పాటించేలా పటిష్ట చర్యలు చేపడితేనే ప్రాణాంతక వైరస్‌ నుంచి విముక్తి పొందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తారస్థాయి(25 వేలు దాటింది)కి చేరడం సహా లక్షలాది మంది వైరస్‌ బారిన పడుతున్న నేపథ్యంలో మహమ్మారి ప్రభావంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. జులుబు మాదిరి కోవిడ్‌-19 సీజనల్‌ వ్యాధిగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ దీని ప్రభావం తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు

ఇక సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం సరైన చర్యే అయినప్పటికీ.. తరచుగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భౌతిక దూరం వల్ల రోగనిరోధక శక్తి పెరగదని.. దీని ద్వారా వైరస్‌ వ్యాప్తిని మాత్రం నియంత్రించవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా  కరోనాను అంతం చేసే అంతిమ ఆయుధం వ్యాక్సిన్‌నే అని.. అయితే దానిని తయారు చేసేందుకు మరికొంత ఎక్కువ సమయం పట్టవచ్చని అంచనా వేశారు

అదే విధంగా రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు కరోనాను జయిస్తున్నారని.. అయితే ఏడాది పాటు వారు తరచుగా కరోనా పరీక్షలు నిర్వహించుకుంటే దీని నుంచి పూర్తిస్థాయిలో విముక్తి పొందినట్లు భావించవచ్చన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉందని.. కరోనా నుంచి కోలుకున్న వారు మళ్లీ ఆస్పత్రిలో చేరుతున్న ఉదంతాలు ఇందుకు నిదర్శనమన్నారు. ఇటువంటి తరుణంలో లాక్‌డౌన్‌ నిబంధనలు మరింత కఠినతరం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. 

Link to comment
Share on other sites

e lavada lo Harward, standford, who, billy gadu, and other so called medical experts and researchers motham bewars useless criminal scums koddi rojulu   Grudda noru muskuni kurchunte antha set ayithayi. . 

4 months ayindhi Virus origin or actual reason bayataku, genuine reason unte sure cheppalekha poyaru, lucha idioits, endhuku ra daily oka lova da lo news, suggestions, studies and mradda lo breakthroughs . . . 

tenor.gif

Link to comment
Share on other sites

^&H

Bill Gates says halting WHO funding is "as dangerous as it sounds"

09ec93fa-56c2-4624-a711-6eb0f4f41dbc.jpg

Microsoft founder Bill Gates has denounced US President Donald Trump's decision to halt funding to the World Health Organization in an early morning tweet.

"Halting funding for the World Health Organization during a world health crisis is as dangerous as it sounds," Gates said in a tweet on his official account.

“Their work is slowing the spread of COVID-19 and if that work is stopped no other organization can replace them,” he said, adding the world needs the WHO “now more than ever.”

Trump announced Tuesday he is halting funding to the WHO while a review is conducted into its handling of the coronavirus pandemic.

Halting funding for the World Health Organization during a world health crisis is as dangerous as it sounds. Their work is slowing the spread of COVID-19 and if that work is stopped no other organization can replace them. The world needs @WHO now more than ever.

Link to comment
Share on other sites

2 minutes ago, Tomb__ayya said:

True

Link to comment
Share on other sites

4 hours ago, Tomb__ayya said:

కరోనా: 2022 వరకు భౌతిక దూరం పాటిస్తేనే.

Harvard-Study.jpg?itok=u0xzN-OH

హార్వర్డ్‌ శాస్త్రవేత్తల అధ్యయనం

వాషింగ్టన్‌: కేవలం ఒకేసారి లాక్‌డౌన్‌ అమలు చేయడం ద్వారా మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాప్తిని కట్టడి చేయలేమని హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2022 వరకు భౌతిక దూరం పాటించేలా పటిష్ట చర్యలు చేపడితేనే ప్రాణాంతక వైరస్‌ నుంచి విముక్తి పొందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తారస్థాయి(25 వేలు దాటింది)కి చేరడం సహా లక్షలాది మంది వైరస్‌ బారిన పడుతున్న నేపథ్యంలో మహమ్మారి ప్రభావంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. జులుబు మాదిరి కోవిడ్‌-19 సీజనల్‌ వ్యాధిగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ దీని ప్రభావం తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు

ఇక సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం సరైన చర్యే అయినప్పటికీ.. తరచుగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భౌతిక దూరం వల్ల రోగనిరోధక శక్తి పెరగదని.. దీని ద్వారా వైరస్‌ వ్యాప్తిని మాత్రం నియంత్రించవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా  కరోనాను అంతం చేసే అంతిమ ఆయుధం వ్యాక్సిన్‌నే అని.. అయితే దానిని తయారు చేసేందుకు మరికొంత ఎక్కువ సమయం పట్టవచ్చని అంచనా వేశారు

అదే విధంగా రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు కరోనాను జయిస్తున్నారని.. అయితే ఏడాది పాటు వారు తరచుగా కరోనా పరీక్షలు నిర్వహించుకుంటే దీని నుంచి పూర్తిస్థాయిలో విముక్తి పొందినట్లు భావించవచ్చన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉందని.. కరోనా నుంచి కోలుకున్న వారు మళ్లీ ఆస్పత్రిలో చేరుతున్న ఉదంతాలు ఇందుకు నిదర్శనమన్నారు. ఇటువంటి తరుణంలో లాక్‌డౌన్‌ నిబంధనలు మరింత కఠినతరం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. 

tomorrow they come back and say 2030...does having a harvard label means they are right..not anymore

everything that was told on corona has been proved wrong, they themselves have to come up with new story

Link to comment
Share on other sites

On 4/15/2020 at 2:28 PM, Tomb__ayya said:

e lavada lo Harward, standford, who, billy gadu, and other so called medical experts and researchers motham bewars useless criminal scums koddi rojulu   Grudda noru muskuni kurchunte antha set ayithayi. . 

4 months ayindhi Virus origin or actual reason bayataku, genuine reason unte sure cheppalekha poyaru, lucha idioits, endhuku ra daily oka lova da lo news, suggestions, studies and mradda lo breakthroughs . . . 

tenor.gif

why scolding them bro they are the ones working hard don't use derogatory comments

Link to comment
Share on other sites

On 4/15/2020 at 4:54 AM, Tomb__ayya said:

కరోనా: 2022 వరకు భౌతిక దూరం పాటిస్తేనే.

Harvard-Study.jpg?itok=u0xzN-OH

హార్వర్డ్‌ శాస్త్రవేత్తల అధ్యయనం

వాషింగ్టన్‌: కేవలం ఒకేసారి లాక్‌డౌన్‌ అమలు చేయడం ద్వారా మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాప్తిని కట్టడి చేయలేమని హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2022 వరకు భౌతిక దూరం పాటించేలా పటిష్ట చర్యలు చేపడితేనే ప్రాణాంతక వైరస్‌ నుంచి విముక్తి పొందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తారస్థాయి(25 వేలు దాటింది)కి చేరడం సహా లక్షలాది మంది వైరస్‌ బారిన పడుతున్న నేపథ్యంలో మహమ్మారి ప్రభావంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. జులుబు మాదిరి కోవిడ్‌-19 సీజనల్‌ వ్యాధిగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ దీని ప్రభావం తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు

ఇక సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం సరైన చర్యే అయినప్పటికీ.. తరచుగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భౌతిక దూరం వల్ల రోగనిరోధక శక్తి పెరగదని.. దీని ద్వారా వైరస్‌ వ్యాప్తిని మాత్రం నియంత్రించవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా  కరోనాను అంతం చేసే అంతిమ ఆయుధం వ్యాక్సిన్‌నే అని.. అయితే దానిని తయారు చేసేందుకు మరికొంత ఎక్కువ సమయం పట్టవచ్చని అంచనా వేశారు

అదే విధంగా రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు కరోనాను జయిస్తున్నారని.. అయితే ఏడాది పాటు వారు తరచుగా కరోనా పరీక్షలు నిర్వహించుకుంటే దీని నుంచి పూర్తిస్థాయిలో విముక్తి పొందినట్లు భావించవచ్చన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉందని.. కరోనా నుంచి కోలుకున్న వారు మళ్లీ ఆస్పత్రిలో చేరుతున్న ఉదంతాలు ఇందుకు నిదర్శనమన్నారు. ఇటువంటి తరుణంలో లాక్‌డౌన్‌ నిబంధనలు మరింత కఠినతరం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. 

Harvard Washington lo undaaa?

loud - a - lo news

Link to comment
Share on other sites

i dont think we can hold the masses even a week or 2 more - lets hope this new finding inn medicine give some rrelief - it looks like its aint goign away till 2022 for sure

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...