Jump to content

అమెరికాలో కరోనా విధ్వంసం.. న్యూయార్క్‌లో 10 వేలు దాటిన మరణాలు!


All_is_well

Recommended Posts

  • మంగళవారం దేశంలో 2,129 మంది మృతి
  • న్యూయార్క్‌లో 10 వేలు దాటిన మరణాలు
  • ఆ లెక్కలు తప్పంటున్న నిపుణులు
 
tn-708c6831470e.jpg
అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని వేలాదిమంది ప్రాణాలు వదులుతున్నారు. దేశంలోనే తొలిసారి మంగళవారం అత్యధికంగా 2,129 మందిని ఈ వైరస్ బలితీసుకుంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 26 వేలు దాటిపోయింది. ఈ మరణాల్లో సగం న్యూయార్క్‌లోనే నమోదు కావడం గమనార్హం. ఇక్కడ మంగళవారం వరకు 10,367 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ లెక్కలు తప్పని, ఒక్క న్యూయార్క్ నగరంలోనే 10 వేల మందికిపైగా చనిపోయి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. 

ప్రభుత్వం మాత్రం మంగళవారం నాటికి ఇక్కడ మృతి చెందింది 6,589 మంది మాత్రమేనని చెబుతోంది. కోవిడ్-19, లేదంటే దానికి సమానమైన అనారోగ్యంతో మరో 3,778 మంది మృతి చెందారని, వారిని ఈ లెక్కల్లో కలపలేదని న్యూయార్క్ ఆరోగ్య కమిషనర్ ఆక్సిరిస్ బార్బోట్ తెలిపారు. వారిని కూడా కలిపితే మృతుల సంఖ్య పదివేలు దాటుందున్నారు. కాగా, కోవిడ్ కారణంగా ఏర్పడిన సంక్షోభం వల్ల న్యూయార్క్‌లో దాదాపు రూ. 76 వేల కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని మేయర్ బిల్ డి బ్లాసియో తెలిపారు.
Link to comment
Share on other sites

Interesting fact, one of my colleague lives in queens, valla relative some health reasons valla she passed away they added her to corona quota and they didn’t had chance to offer proper last rites... 

not all deaths are because off corona but government are by default adding to it 

Link to comment
Share on other sites

అమెరికాలో కరోనా విలయతాండవం కొసాగుతోంది. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని వేలాదిమంది ప్రాణాలు వదులుతున్నారు
 

pichakuntla athi for TRPs. It is less than 1.3%. Compare that to Italy, Spain, France, UK, etc. which is over 12%

MARANA MRUDANGA AKRANDANALU - eppudu marutharu ra veellu? America vacchina athi ni  venta theskostaru. Stupid cabbage mud people

Link to comment
Share on other sites

Cambridge unversity vadu ichadu report..atleast 1 lakhs people die which includes Covid and Non Covid for new york state alone.... Govt has to prepare for the funeral facilities ani otherwise the system will fail ani...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...