Jump to content

E numbers ekkadi nunchi vachayi 🤦


All_is_well

Recommended Posts

అమెరికాలో భయం భయం .. 24 గంటల్లో 4500 మంది మృతి

  • యూఎస్‌లో ఇప్పటి వరకు 34,700 మంది మృతి
  • 7 లక్షలకు చేరువవుతున్న కరోనా కేసులు
  • ఎపిక్ సెంటర్‌గా మారిన న్యూయార్క్‌లో 16 వేలకు పైగా మరణాలు
 
tn-9bc78f4c089a.jpg
కరోనా వైరస్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది. వేలాదిమంది ప్రాణాలను బలితీసుకుంటోంది. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అమెరికాలో మొత్తం 34,700 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో ఏకంగా 4,491 మంది మృతి చెందారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ఒక రోజుల్లో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అమెరికాలో ఇదే తొలిసారి. ఇందులో గతంలో చేర్చని కోవిడ్-19కు సంబంధించిన సంభావ్య మరణాలు కూడా ఉన్నాయి. కాగా, మొత్తం మరణాల్లో 3,778 సంభావ్య మరణాలను చేర్చినట్టు న్యూయార్క్ నగరం ప్రకటించింది. గురువారం రాత్రి నాటికి ‘యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్స్ 34,700 మరణాలను నమోదు చేసింది. ఇందులో 4,141 సంభావ్య మరణాలు ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు అమెరికాలోనే నమోదవుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఇటలీ ఉంది. అక్కడ ఇప్పటి వరకు 22,170 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 19,130 మంది, ఫ్రాన్స్‌లో 17,920 మంది మరణించారు. అమెరికాలో మొత్తంగా 6,67,800 కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా ఇక్కడ రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. ఎపిక్ సెంటర్‌గా మారిన న్యూయార్క్‌లోనే 12 వేల మందికిపైగా మృతి చెందారు
Link to comment
Share on other sites

CDC  latest news

 

  • Total cases: 632,548 (632,220 confirmed; 348 probable)
  • Total deaths: 31,071 (26,930 confirmed; 4,141 probable)
  • Jurisdictions reporting cases: 55 (50 states, District of Columbia, Guam, Puerto Rico, the Northern Mariana Islands, and the U.S. Virgin Islands)
  •  
Link to comment
Share on other sites

1 hour ago, TOM_BHAYYA said:

Evado isthe mem rasedhenti.. maku anipinchindhi rasam antunna boothukitti

 

1 hour ago, Peddayana said:

2500 is the correct number I guess , misreported

Record 4,591 Americans die in last 24 hours

A record number of 4,591 Americans have died in the last 24 hours due to the deadly novel coronavirus in the US, which has the highest number of COVID-19 casualties in the world.

According to the Johns Hopkins University data, by 8 pm on Thursday, as many as 4,591 Americans have died in the last 24 hours, The Wall Street Journal said. The previous highest was 2,569 on Wednesday. By Thursday, more than 662,000 Americans tested positive with the corona virus.

Link to comment
Share on other sites

2 minutes ago, TOM_BHAYYA said:

Naku 2500 ye kanipisthundhe

you are probably seeing for the day and they said 24 hrs time frame. I see 24 deaths today since GMT +0

This news came in wall street Journal too

Link to comment
Share on other sites

Just now, snoww said:

I read that they started including some deaths according to new rules. Anduke jump anukunta. 

Probable deaths are being recorded from now on ..

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...