Jump to content

మృతుల్లో 1600 మంది ప్రవాస భారతీయులు


snoww

Recommended Posts

orey mee ayya..ee settha raatalu raasi..

mana bachelor boys kadupulu kottakandi raa saami...

asalake america antey aalosisthunnaru pillani ivvataaniki...

endhi raa idhi

Link to comment
Share on other sites

3 hours ago, Android_Halwa said:

Aat maaka...

idi emi variety news va...aadu emo TANA antadu...eedu emo kaadu antadu...rendu news lo vastayi..

ae paper kaka idi ? ABN ae na ?

Peru gammath undi candidate di... Lekkala Venkateshwar Rao ..😂😂

and the news is about the numbers 

Link to comment
Share on other sites

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా 53 దేశాల్లో నివసిస్తున్న భారతీయుల్లో 3,336 మందికి కరోనా సోకిందని.. అందులో 25 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత్‌లోనూ కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. అందువల్ల విదేశాల్లో చిక్కుకున్న భారతీయులంతా పరిస్థితులు చక్కబడే వరకు సంయమనం పాటించాలని కేంద్రం ప్రభుత్వం కోరింది.

మరోవైపు కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ లేకపోవడంతో ప్రస్తుతం చాలా వరకు మలేరియా నివారణకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌నే ఉపయోగిస్తున్నారు. దీంతో భారత్‌లో ఎక్కువగా తయారవుతున్న ఈ ఔషధానికి గిరాకీ ఏర్పడింది. అందువల్ల వ్యాపార ఒప్పందాలు, గ్రాంట్ల ప్రాతిపదికన 55 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయాలని భారత్‌ నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం ఉపయోగించే టెస్టింగ్‌ కిట్లను సౌత్‌ కొరియా, చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపాయి.

Link to comment
Share on other sites

16 minutes ago, quickgun_murugun said:

Peru gammath undi candidate di... Lekkala Venkateshwar Rao ..😂😂

and the news is about the numbers 

inthaki vayana cheppey lekkalu correct ye na, ledha edo notiki vachina lekkalu chepthunnada

 

 tenor.gif

Link to comment
Share on other sites

7 minutes ago, Tomb__ayya said:

inthaki vayana cheppey lekkalu correct ye na, ledha edo notiki vachina lekkalu chepthunnada

 

 tenor.gif

Vadiki nijamga lekkalosthey ABN ki enduku interview isthadu ... ebrashi kunka 

  • Haha 1
Link to comment
Share on other sites

 

4 hours ago, Android_Halwa said:

Aat maaka...

idi emi variety news va...aadu emo TANA antadu...eedu emo kaadu antadu...rendu news lo vastayi..

ae paper kaka idi ? ABN ae na ?

ABN = fake news, Confirmed by @snoww

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...