Jump to content

TG lo Narayana , Sri Chaithanya colleges Fasak anta kadha


sri_india

Recommended Posts

33 minutes ago, tom bhayya said:

adhey gaa chillara vesthey valley boards thirigi petti pothaaru antunna @BeerBob123

Adey chesthadu Mari 

Cash cow lanti business ni enduku vadulkuntaar ey party odu ayinaaa

Anni occasions ki funds kavali gaa

 

Link to comment
Share on other sites

41 minutes ago, sattipandu said:

Adey chesthadu Mari 

Cash cow lanti business ni enduku vadulkuntaar ey party odu ayinaaa

Anni occasions ki funds kavali gaa

 

unless ajay babu wants to start his own version of parayana and free chaitanya in TG state they wiil be there 

Link to comment
Share on other sites

11 minutes ago, tom bhayya said:

unless ajay babu wants to start his own version of parayana and free chaitanya in TG state they wiil be there 

Pakka lo heroine ni pandapedithe TRS party ni rasicche la unnadu ajay babu. Dont expect too much from him. 

Pant vippithe pasuvu kante dharunam ani revanth teddy gadu antunde 

Link to comment
Share on other sites

4 hours ago, sri_india said:

శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. నిబంధనలు పాటించని కళాశాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 68 కాలేజీల గుర్తింపు రద్దు చేస్తూ మూసివేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఆయా కాలేజీలకు నోటిసులు జారీ చేసింది. ఈ 68 కాలేజీలలో శ్రీచైతన్యకు సంబంధించినవి 18, నారాయణవి 26 కళాశాలలు ఉన్నాయి. సదరు కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది.

గతంలో నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలో అక్రమాలపై విచారణ చేపట్టి.. గుర్తింపు లేని కాలేజీలను రద్దు చేయాలనీ సామాజిక కార్యకర్త రాజేశ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలో రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టి రాష్ట్రంలో గుర్తింపు లేని కళాశాలల వివరాలపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ఇంటర్ బోర్డును సూచించింది. అయితే మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపధ్యంలో కాలేజీలు మూసివేస్తే విద్యార్ధులపై ప్రభావం పడుతుందని.. అందుకే పరీక్షలు ముగిసిన తర్వాత గుర్తింపు లేని, నిబంధనలు పాటించిన కాలేజీలపై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని అప్పట్లో తెలంగాణ ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. వాదోపవాదనలు విన్న హైకోర్టు ఎన్‌ఓసీ లేని కాలేజీలపై చర్యలు తీసుకొని ఏప్రిల్‌ 3న తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కాగా, మొత్తానికి కోర్టు ఆదేశాల మేరకు తాజాగా నిబంధనలు పాటించని కాలేజీలపై తెలంగాణ ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది.

bl@st

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...